ప్రభాస్ కోసం 100 ఎకరాలు.. యంగ్ రెబల్ స్టార్ ఏం చేయబోతున్నారో తెలుసా..?

First Published | Aug 17, 2024, 6:59 PM IST

కల్కీ సాలిడ్ హిట్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. నెక్ట్స్ సినిమాలను డబుల్ ఎనర్జీతో కంప్లీట్ చేసేస్తున్నాడు. 

బాహుబలి బ్లాక్ బస్టర్స్ తరువాత.. సాలిడ్ హిట్ కోసం ఎదరు చూశాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. వరుసగా హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ ను చూసిన ప్రభాస్ కు సలార్ సినిమాతో కాస్త ఊరట లభించింది. ఆతరువాత వచ్చిన కల్కి సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈసినిమా దాదాపు 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రభాస్ కు భారీ ఊరట లభించింది. 

నేషనల్ అవార్డ్స్ లో రికార్డ్ అతనిదే..? అత్యధికంగా జాతీయ అవార్డ్స్ సాధించిన స్టార్ ఎవరు..?

ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుడైదు సినిమాలు ఉన్నాయి. అన్నీ భారి బడ్జెట్ సినిమాలే. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ లో వేసిన ఓ భారీ సెట్ లో జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే రాజాసాబ్ తో పాటు.. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 సినిమాలు చేయాల్సి ఉంది ప్రభాస్. '

రజినీకాంత్ మాటలకు షాక్ అయిన అల్లు అర్జున్, ఏదో అనుకుంటే మరేదో అయ్యింది..?
 
అంతే కాదు డిఫరెంట్ కథలు.. డిఫరెంట్ సినిమాలకు బ్రాండ్ గా మారిన హనురాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్  ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను అద్భుత దృశ్య కావ్యంగా మలచాబోతున్నారు హను. అందుకు తగ్గట్టు అంతా సెట్ చేసుకుంటున్నారు. ఈసినిమా కోసం ముందుగానే భారీ సెట్టింగ్స్ ను వేయబోతున్నారట.  ప్రభాస్ యాక్షన్ సీన్స్ తో పాటు.. భారీ సామ్రాజ్యన్ని సృష్టించబోతున్నారట అందుకోసం 100 ఎకరాల్లో సెట్స్ వేయబోతున్నట్టు తెలుస్తోంది. 

శ్రీదేవి నుంచి కృతీ శెట్టి వరకూ.. 16 ఏళ్లకే హీరోయిన్లు గా మారిన తారలు ఎవరు..?

అంతే కాదు డిఫరెంట్ కథలు.. డిఫరెంట్ సినిమాలకు బ్రాండ్ గా మారిన హనురాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్  ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను అద్భుత దృశ్య కావ్యంగా మలచాబోతున్నారు హను. అందుకు తగ్గట్టు అంతా సెట్ చేసుకుంటున్నారు. ఈసినిమా కోసం ముందుగానే భారీ సెట్టింగ్స్ ను వేయబోతున్నారట.  ప్రభాస్ యాక్షన్ సీన్స్ తో పాటు.. భారీ సామ్రాజ్యన్ని సృష్టించబోతున్నారట అందుకోసం 100 ఎకరాల్లో సెట్స్ వేయబోతున్నట్టు తెలుస్తోంది. 

కోట శ్రీనివాసరావు ను ఓవర్ నైట్ స్టార్ ను చేసిన సినిమా ఏదో తెలుసా..?

Latest Videos

click me!