ఇండియాలో ఇప్పుడు మంచి రేజింగ్ లో ఉన్న డాన్సింగ్ హీరోలలో స్టార్స్ లో ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, హృతిక్ రోషన్ ప్రముఖంగా కనిపిస్తున్నారు. ఈ హీరోలు డాన్స్ కు కోట్లలో అభిమానులు ఉన్నారు. ఈ హీరోల డాన్సింగ్ స్పీడ్, గ్రేస్, స్టైల్ అంటే పడిచస్తారు అభిమానులు. ఇక ఈ హీరోలలో ఏఇద్దరు హీరోలు కలిసి డాన్స్ చేస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే ఈ లిస్ట్ లో ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు సాంగ్ కు వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యాయో అందరికి తెలుసు.
Also Read: మహేష్ బాబు కి స్టార్ట్ అయిన రాజమౌళి టార్చర్.. నెల రోజులు భయంకరమైన ఫారెస్ట్ లో గడపబోతున్న సూపర్ స్టార్..?
బాలీవుడ్ అంతా చాలా ఆసక్తి గా ఎదరుచూస్తున్న ఈసినిమా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈసినిమాలో ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ మధ్య అద్భుతమైన డాన్సింగ్ నెంబర్ ఉందట. ఈ సాంగ్ సినిమా మొత్తానికి హైలెట్ కాబోతుందట. అంతే కాదు ఈ సాంగ్ లో ఇద్దరి డాన్స్ కు మరోసారి ఆస్కార్ రావాల్సిందే అంటున్నారు. అయితే ఈసాంగ్ కోసం ఇద్దరు కలిసినప్పుడు హృతిక్ రోషన్ భయపడ్డాడట. ఎన్టీఆర్ లా తాను అంత అద్భుతంగా డాన్స్ చేయగలనా అని భయపడ్డాడట.
Also Read: చైతూ, శోభిత తొలి సంక్రాంతి ఎక్కడ జరుపుకున్నారో తెలుసా..? స్పెషల్ ఏంటంటే..?
War 2
బాలీవుడ్ అంతా చాలా ఆసక్తి గా ఎదరుచూస్తున్న ఈసినిమా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈసినిమాలో ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ మధ్య అద్భుతమైన డాన్సింగ్ నెంబర్ ఉందట. ఈ సాంగ్ సినిమా మొత్తానికి హైలెట్ కాబోతుందట. అంతే కాదు ఈ సాంగ్ లో ఇద్దరి డాన్స్ కు మరోసారి ఆస్కార్ రావాల్సిందే అంటున్నారు. అయితే ఈసాంగ్ కోసం ఇద్దరు కలిసినప్పుడు హృతిక్ రోషన్ భయపడ్డాడట. ఎన్టీఆర్ లా తాను అంత అద్భుతంగా డాన్స్ చేయగలనా అని భయపడ్డాడట.
Also Read: హార్దిక్ పాండ్యా తో పీకల్లోతు ప్రేమలో జాన్వీ కపూర్, బీచ్ లో చిల్ అవుతున్న స్టార్స్.. ట్విస్ట్ ఏంటంటే..?
Image: Hrithik Roshan, NTR Jr
తారక్ తో డాన్స్ చేయడానికి నా కాళ్ళకు బలం ఇవ్వు దేవుడా అని ప్రార్ధించారట హృతిక్ రోషన్. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు హృతిక్. ఇక ఎన్టీఆర్, బన్నీ, చరణ్ కంటే ముందు బాలీవుడ్ తో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఏకైక స్పీడ్ డాన్సర్ హృతిక్ రోషన్. ఆయనే ఎన్టీఆర్ డాన్స్ గురించి ఈ విధంగా పొగడటంతో.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు.
Also Read: షకీలా ఎవరిచేతుల్లో మోసపోయింది..? 50 ఏళ్ళు వచ్చినా అందుకే పెళ్లి చేసుకోలేదా..?
war2
ఇక వార్2 విషయానికి వస్తే.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం లో ‘వార్ 2 సినిమా తెరకెక్కుతోంది. ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈమూవీలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా, ఎన్టీఆర్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. దేశం కోసం పోరాడే యోధుడిగా ఒక షేడ్ లో తారక్ కనిపించగా.. ఫ్లాష్ బ్యాక్ తరువాత పవర్ ఫుల్ విలన్ పాత్రలో ఎన్టీఆర్ ను చూడబోతున్నాము. తారక్ దేశానికీ శత్రువుగా ఎలా మారాడు అనేది కథ.
Also Read: 7 ఏడేళ్లలో.. మూడు పెళ్లిళ్లు, ఇంట్లో నుంచి తరిమేశారు, ఒంటరి జీవితం గడుపుతున్న విజయ్ హీరోయిన్ ..?
War 2
అతను అలా మారడానికి గల కారణాలు ఏమిటి అనేది చాలా అద్భుతంగా చూపించబోతున్నాడట దర్శకుడు. వీళ్లిద్దరి మధ్య సాంగ్ మాత్రమే కాదు, పోరాట సన్నివేశాలు కూడా వేరే లెవెల్ లో ఉండబోతున్నాయి. ఆగస్టు 14 న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భీరీ ఎత్తున రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాని ఈసినిమాలో భారీ యాక్షన్ సీన్స్ పెండింగ్ లో ఉండటంతో.. రిలీజ్ కు ఇంకా చాలా టైమ్ పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: నయనతార అహంకారం.. తన సిబ్బందిని ఇబ్బంది పెట్టిన లేడీ సూపర్ స్టార్
ntr, war2
దాంతో ఆగష్టు నెల మిస్ అయితే క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. క్రిస్మస్ కి విడుదలయ్యే సినిమాలకు రికార్డు స్థాయి వసూళ్లు రావడం మనమంతా చూస్తూనే ఉన్నాం. ఓవర్సీస్ లో కూడా సెలవులు లభిస్తాయి కాబట్టి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఆకాశమే హద్దు అనే విధంగా గ్రాస్ వసూళ్లు వస్తాయని అనుకోవచ్చు.