తాను జీవితంలో దేనికి భయపడలేదన్నారు. కాని ఒకానొక సమయంలో తీవ్ర భయాందోళనకు గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే కొంత మంది దైవాంశ సంభూతులను ఆరాధిస్తూ వేసిన పెయింటింగ్ తన జీవితాన్నే మార్చేసిందని, అది చూసిన తర్వాత తన నిర్ణయాన్ని మరో రోజు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నానని రజనీ తెలిపారు.