జాక్వెలిన్‌, నర్గీస్‌, నోరా ఫతేహి.. `హౌస్‌ఫుల్‌ 5` హీరోయిన్ల నో మేకప్ లుక్, గుర్తు పట్టగలరా?

Published : Jun 03, 2025, 09:36 PM IST

`హౌస్‌ఫుల్ 5` సినిమాలో నటించిన నటీమణుల మేకప్ లేని లుక్ చూసి మీరు ఆశ్చర్యపోతారు. వీరిని మేకప్‌ లేకుండా చూసి గుర్తు పట్టగలరా?

PREV
16
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒరిజినల్‌ లుక్‌

ఈ ఫోటోలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మేకప్ లేకుండా కనిపిస్తున్నారు. కాకపోతే మేకప్‌ లేకపోయినా ఆమె చాలా అందంగానే ఉండటం విశేషం. 

26
మేకప్‌ లేకుండా `హరిహర వీరమల్లు` నటి

`హరిహర వీరమల్లు` నటి నర్గీస్‌ ఫక్రీ నో మేకప్ లుక్‌లో  కూడా బాగానే ఉంది. ఆమె అందం ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. 

36
చిత్రాంగదని గుర్తు పట్టడం కష్టమే

చిత్రాంగద సింగ్ మేకప్ లేకుండా చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఈ ఫోటో చూసి నెటిజన్లు ఆమెను గుర్తు పట్టలేకపోతున్నామని అంటున్నారు.

46
సౌందర్య శర్మని గుర్తించడం కష్టమే

`హౌస్‌ఫుల్ 5`లో కనిపించే సౌందర్య శర్మను మేకప్ లేకుండా చూసి గుర్తుపట్టడం చాలా కష్టమే. రియాలిటీకి చాలా భిన్నంగా ఉంది. 

56
సోనమ్ బజ్వా కూడా మేకప్‌ లేకుండా కొత్తగా ఉంది

ఈ ఫోటోలో సోనమ్ బజ్వా నో మేకప్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆమె కూడా మేకప్‌కి, రియాలిటీకి చాలా డిఫరెంట్స్ ఉంది. 

66
నోరా ఫతేహి

తెలుగులో స్పెషల్‌ సాంగ్స్ లో దుమ్మురేపిన నోరా ఫతేహి ఇప్పుడు `హౌస్‌ఫుల్ 5`లో   క్యామియో పాత్రలో నటించింది. మేకప్ లేకుండా ఆమెను గుర్తు పట్టలేకపోతున్నారు అభిమానులు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories