ఇక ఇంటి బయట ఉన్న హిమ (Hima) సౌర్య మాటలు విని షాక్ అయి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక డైరెక్టుగా హిమ మోనిత ఇంటికి వెళ్లి ఆంటీ ఆంటీ అని పిలుస్తుంది. అక్కడ మోనిత కార్తీక్ తో కలిసి ఉన్న ఫోటోలు చూసి మోనిత (Monitha) ఆంటీ డాడీ కలిసి పూజ చేశారా అని మనసులో అనుకుంటుంది.