అనంతరం టాలీవుడ్ లో కూడా ఆమెపై డ్రగ్స్ ఆరోపణలు వినిపించాయి. ఈ ఇటీవల హైదరాబాద్ లో ఈడీ విచారణలో ఆమె పాల్గొన్నారు. పూరి, రవితేజ, రానా, తరుణ్ , ఛార్మి వంటి టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రతిసారి డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ పేరు వినిపిస్తుండగా.. నిప్పు లేకుండా పొగ రాదంటున్నారు కొందరు.