ఇలా తెలుగులో చేస్తూ, తమిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ధనుష్‌తో సినిమా చేసి ఆకట్టుకుంటుంది. తెలుగు, హిందీ భాషలతోపాటు కోలీవుడ్‌లోనూ ఆకట్టుకుంది. నటిగా మంచి పేరుని తెచ్చుకుంది. తెలుగు కంటే తమిళంలోనే మంచి ప్రాజెక్ట్ లు దక్కించుకుంటూ చెన్నైలో సెటిల్ అయ్యింది హన్సిక. తెలుగులో `పాండవులు పాండవులు తుమ్మెద`, `పవర్`, `లక్కున్నోడు`, `గౌతమ్ నందా`, `ఎన్టీఆర్‌ః కథానాయకుడు`, `తెనాలి రామకృష్ణ బి.ఏ.బి.ఎల్` చిత్రాల్లో నటించింది.