ఒకప్పుడు భూమిక కుర్రాళ్ల కలల రాణిగా ఉన్నారు. ఖుషి, ఒక్కడు, సింహాద్రి వంటి ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన భూమిక టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగారు. స్కిన్ షోకి దూరంగా ఉండే భూమిక హోమ్లీ హీరోయిన్ గా కూడా భారీ ఫాలోయింగ్ దక్కించుకోవడం విశేషం. ఎన్టీఆర్ (NTR), మహేష్ (Mahesh), పవన్ వంటి స్టార్స్ తో జతకట్టి వాళ్లకు బ్లాక్ బస్టర్ విజయాలు అందించింది. అప్పట్లో భూమిక కోసం దర్శక నిర్మాతలు క్యూలు కట్టేవారు.