శ్రీకాంత్ కు అంత బ్యాడ్ టైమ్ నడిచిందా..? అన్ని ఇబ్బందులు పడ్డారా..?

Published : Jul 11, 2024, 03:59 PM IST

హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సక్సెస్ ఫుల్ లైఫ్ ను లీడ్ చేశారు శ్రీకాంత్. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫేవరేట్ హీరోగా ఉన్న శ్రీకాంత్ మూవీ కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాడట. ఒక దశలో ఆయనకు బ్యాడ్ టైమ్ గట్టిగా నడిచిందట. 

PREV
17
శ్రీకాంత్ కు అంత బ్యాడ్ టైమ్ నడిచిందా..? అన్ని ఇబ్బందులు పడ్డారా..?

శ్రీకాంత్ ఫ్యామిలీ హీరో. ఒకప్పుడు శ్రీకాంత్ అంటే ఆడాళ్ళు పడిచ్చేవారు. ఆయన బుగ్గలు,హెయిర్ స్టైల్ అంటే లేడీ ఫ్యాస్స్ కు చాలా ఇష్టం. అంతే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ శ్రీకాంత్ సినిమా వచ్చిందంటే అస్సలు మిస్ అయ్యేవారు కాదు. అంతలా అభిమానులను సంపాధిచుకున్నాడు ఈ సీనియర్ హీరో. 

 

40 లక్షలు సాయం.. నటుడు పొన్నంబలంకు ప్రాణం పోసిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?

27

పక్కింటి కుర్రాడిలా.. ప్రతీ ఇంట్లో పెద్ద కొడుకులా ఫీల్ అయిన వారు కూడా ఉన్నారు. పద్దతిగల సినిమాలకు.. మెసేజ్ మూవీస్ కు శ్రీకాంత్ పెట్టింది పేరు. కుటుంబ కథా చిత్రాల ఈ హీరో.. ఇండస్ట్రీలో చాలా ఫాస్ట్ గా ఎదిగారు. అయితే ఆయన లైఫ్ లో కూడా కొన్ని ఇబ్బందులు తప్పలేదట. స్టార్ డమ్ వచ్చిన తరువాత కూడా శ్రీకాంత్ కు బ్యాడ్ టైమ్ నడిచిందట. 
 

దావూద్ ఇబ్రహ్రీంను ప్రాణంగా ప్రేమించిన బాలీవుడ్ హీరోయిన్లు, ఈ అండర్ వరల్డ్ డాన్ అంటే అంత ఇష్టమా..?

37

శ్రీకాంత్  ఇండస్ట్రీలోకి రావడమే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చాడు. విలన్ గా కూడామారాడు. యంగ్ విలన్ గా ఆయన అబ్బాయిగారు లాంటి సినిమాలు చేశాడు. ఆతరువాత హీరోగా ఎంట్రీ ఇచ్చి.. గిల్లి కజ్జాలు, ఆమె, పెళ్ళి సందడి, కలిసి నడుద్దాం, వినోదం, నిన్నే ప్రేమిస్తా, పెళ్ళాం ఊరెళ్తే.. రాధా గోపాళం, మహాత్మ, ఆపరేశన్ దుర్యోధన ఇలా ఎన్నో సినిమాలు ఆడియన్స్ మనసును గెలుచుకున్నాయి. 

 

ఇద్దరు హీరోలతో ఎఫైర్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్, 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా సోలోగా ఉన్న స్టార్ హీరోయిన్

47

అయితే ఒకానొక టైమ్ లో శ్రీకాంత్ కు  అస్సలు అవకాశాలు లేకుండా పోయాయట. పెళ్ళి సందడి తరువాత ఆయన డిమాండ్ భారీగా పెరిగిపోయింది. పెద్ద పెద్ద దర్శకులు కూడా శ్రీకాంత్ వెనుకు పడ్డారట. వెంట వెటనే సినిమాలు సైన్ చేసిన శ్రీకాంత్.. డేట్లు అజెస్ట్ చేయలేక కొన్నిసినిమాలు వదులుకోవలసి వచ్చిందట. అలా వరుస సినిమాలు చేసిన శ్రీకాంత్ కు మహాత్మ సినిమాతో సెంచరీ కంప్లీట్ అయ్యింది. 
 

57

2009 లో వచ్చిన మహాత్మ సినిమా శ్రీకాంత్ కు 100వ సినిమా.. ఆతరువాత చేసిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవుతూ వచ్చాయి. అసలు ఎక్కడా కనిపించలేదు.. దాదాపు కనుమరుగు అయ్యాడు అనుకున్నారు. కాని ఆతరువాత మరో స్టెప్ లీసుకున్నారు శ్రీకాంత్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవతారం ఎత్తాడు. తను కెరీర్ స్టార్టింగ్ ఎలా జరిగిందో..మళ్ళీ అలానే విలన్ పాత్రలు, క్యారెక్టర్ రోల్స్ స్టార్ట్ చేశాడు. 
 

67

అంతే కాదు ఈమధ్య  కూడా కొన్ని చిక్కుల్లో ఇరుక్కోబోయాడు శ్రీకాంత్. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో శ్రీకాంత్ ఉన్నాడని. అతను కూడా డ్రగ్స్ తీసుకున్నాడని వార్తలు వైరల్ అయ్యాయి. శ్రీకాంత్ ను పోలిన ఓ వ్యక్తి కనిపించడంతో.. మీడియాలో గట్టిగా వచ్చేసింది. దాంతో తన ఇంట్లో ఉండి.. మీడియాకు తాను ఎక్కడికీ పోలేదంటూ ఇంటర్వ్యూ ఇచ్చాడు శ్రీకాంత్. తన నిజాయితీని నిరూపించుకున్నాడు. 

77

ఇప్పుడు శ్రీకాంత్ కు డిఫరెంట్ రోల్స్ వస్తున్నాయి. వరుసగా  స్టార్ హీరోల సినిమాల్లో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు ఇస్తున్నారు. ఇటు టాలీవుడ్ తో పాటు.. తమిళంలో కూడా శ్రీకాంత్ కు అవకాశాలు వస్తున్నాయి. ఇలా తన కెరీర్ లో కనుమరుగు అయిపోతాడేమో అనుకున్నటైమ్ లో శ్రీకాంత్.. చాలా తెలివిగా మళ్ళీ వెలుగులోకి వచ్చాడు. 

click me!

Recommended Stories