ప్రభాస్ సర్జరీలు అయిపోయాయా..? యంగ్ రెబల్ స్టార్ ఎక్కడున్నాడు..? షూటింగ్స్ ఎప్పుడు..?

Published : Jan 17, 2025, 11:04 PM IST

ప్రభాస్ కు సర్జరీలు జరిగాయా..? వరుసగా గాయాలపాలు అయిన ప్రభాస్ పరిస్థితి ఏంటి..? ఆయన విదేశీ వైద్యం అయిపోయిందా..? షూటింగ్స్ సంగతి ఏంటి..?

PREV
16
ప్రభాస్  సర్జరీలు అయిపోయాయా..? యంగ్ రెబల్ స్టార్ ఎక్కడున్నాడు..? షూటింగ్స్ ఎప్పుడు..?

ప్రభాస్ వరుసగా ప్రమాదాలకు గురి అవ్వడం.. సర్జరీలు చేయించుకోవడం కామన్  అయిపోయింది. వరుసగా ఆయన షూటింగ్స్ లో గాయపడుతున్నాడు. పాత గాయాలకు కూడా కొన్ని ఆపరేషన్లు చేయించుకోవలసి రావడంతో  ప్రభాస్ చాలా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. షూటింగ్స్ కు గ్యాప్ ఇస్తూ... ఆయన ఈ పనులు చేసుకుంటూ వెళ్తున్నారట. 
 

26
prabhas, Kalki, Japan, RRR

ప్రస్తుతం ప్రభాస్ షోల్డర్, లెగ్ ఇంజురీలతో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక వీటికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఆయన ఇటలీ కి ప్రయాణం అవుతున్నాడని సమాచారం.  బాహుబలి సినిమా సమయం నుంచి ఆయనకి ఇంజురీ ల మీద ఇంజురీలు అవుతూనే ఉన్నాయి. అలాగే సర్జరీల మీద సర్జరీలు చేస్తూనే ఉన్నారు.

Also Read:బాలయ్య సినిమాలను మార్చేసిన మహిళ ఎవరు..?
 

36

ప్రభాస్ కే ఇలా జరగడానికి  కారణం ఏంటి అనేది తెలియడంలేదు కాని.. ? ఎందుకు ఆయనకు అలాంటి ఇంజూరిలు అవుతున్నాయా అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ముందు ముందు పరిస్థితి ఇలానే ఉంటే.. భారీ యాక్షన్ సినిమాలు ఆయన ఎలా చేయగలడు అని భయపడుతున్నారు. . ప్రభాస్ ఖాతాలో మాత్రం ఇంకా అరడజను సినిమాల వరకూ ఉన్నాయి. 

Also Read:రామ్ చరణ్ సినిమాకు చిరంజీవి రిపేర్లు

46

ఇక ప్రస్తుతం ప్రభాస్  మారుతీ డైరెక్షన్ లో రాజా సాబ్ షూటింగ్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. పనిలో పనిగా హనురాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ  కూడా చేస్తున్నాడు. ఈసినిమా ష‌ూటింగ్ లోనే ఆయన గాయపడ్టట్టు తెలుస్తోంది. ఇక ప్రభాస్ షోల్డర్ ఇంజూర్ కు సర్జరీ చేయించాల్సిన అవసరం ఉండటంతో పారెన్ కు వెళ్ళబోతుననాడట. 

56

మరి ఆపరేషన్ కంప్లీట్ అయ్యి.. ఆయన రెస్ట్ తీసుకుని..మళ్ళీ షూటింగ్స్ లో యాక్టివేట్ అవ్వడానికి చాలా టైమ్ పట్టే అవకాశం కనిపిస్తోంది. మరి ఇప్పటికే స్టార్ డైరెక్టర్లు సైతం అతనితో సినిమాలు చేయడానికి క్యూలో ఉన్నరు. ఇల వరుస సర్జరీలు.. ఆతరువాత రెస్ట్ అంటే..  ఆయన ఎప్పుడు సినిమాలను కంప్లీట్ చేస్తాడనే విషయం మీద సరైన క్లారిటీ అయితే రావడం లేద. 

66

బాహుబలి నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు భారీ బడ్టెట్ తో చేస్తున్నారు ప్రభాస్. వరుసగా సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో డిజాస్టర్లు ఫేస్ చేశాడు ప్రభాస్..మళ్ళీ సలార్ నుంచి ఆయన సక్సెస్ జర్నీ స్టార్ట్ అయ్యింది. కల్కీతో సాలిడ్ హిట్ కొట్టాడు ప్రభాస్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories