అయితే ఈసారి భిన్నంగా ప్లాన్ చేసిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో కూడా మరో ట్విస్ట్ పెట్టాడు బిగ్ బాస్. అందులో భాగంగా.. గత సీజన్లలో సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను ఈసీజన్ లో వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకు వస్తున్నారు. దాంతో గేమ్ ఇంకాస్త రసవత్తరంగా మారబోతోంది.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ హైస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది హరితేజ. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో సందడి చేయడానికి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది... బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 కంటెస్టెంట్ హరితేజ.
ఈసారి బిగ్ బాస్ హౌస్ లో..రచ్చ రచ్చ చేయడానికి రెడీ అయ్యింది. ఇక ఇంట్లోకి వస్తూనే.. స్టేజ్ మీద తన స్టాటజీని ఇండైరెక్ట్ గా వెల్లడించింది హరితేజ. ఇక ఈ సారి బిగ్ బాస్ రసవత్తరంగా జరుగుతోంది.
అల్లు అర్జున్ కి బాలీవుడ్ లో బాగా ఇష్టమైన హీరో