అల్లు అర్జున్ కి బాలీవుడ్ లో బాగా ఇష్టమైన హీరో ఎవరంటే?

First Published | Oct 6, 2024, 5:59 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇండియా  అంతటా భారీగా అభిమానులు ఉన్నారు. అయితే, బన్నీకి ఒక ప్రత్యేకంగా ఓ  బాలీవుడ్ హీరో అంటే చాలా ఇష్టమట.. ఈ విషయం అతి కొద్దిమందికే తెలుసు. ఇంతకీ ఎవారా హీరో..?

అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. 'పుష్ప' తర్వాత ఇండియాన్ స్టార్ గా వెలుగు వెలిగాడు బన్నీ.  పాన్ ఇండియా స్టార్ గా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

అల్లు అర్జున్

పుష్పరాజ్ గా బన్నీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా అప్పటి వరకూ టాలీవుడ్  కే పరిమితం అయిన ఐకాన్ స్టార్ కు..  బాలీవుడ్ లో ప్రత్యేక ఇమేజ్ ఏర్పడింది. అంతేకాదు ఈసినిమాకు  ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు అల్లు అర్జున్. 


అల్లు అర్జున్

పుష్ప సినిమాతో హిందీ ప్రేక్షకుల్లో అల్లు అర్జున్ ఫాలోయింగ్ పెరిగింది. అభిమానులు ఏర్పడ్డారు.  బాలీవుడ్ లో కూడా సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకూ అల్లు అర్జున్ ను ఇష్టపడుతున్నారు. స్టార్స్ లో కూడా ఆయన అభిమానులు ఉన్నారు. అయితే అల్లు అర్జున్ ఎంతగానో ఇష్టపడే బాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా..? 

అమితాబ్ బచ్చన్

అల్లు అర్జున్ కు ఇష్టమైన బాలీవుడ్ హీరో ఎవరూ కాదు.. బిగ్ బి అమితాబ్ బచ్చన్. తనకు ఆయన సినిమాలంటే చాలా ఇష్టమని బన్నీ చెబుతుంటారు.. 'జంజీర్' తనకు అత్యంత ఇష్టమైన సినిమా అని ఆయన అన్నారు.

అల్లు అర్జున్

హిందీ ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్న సమయంలోనే బన్నీ.. బిగ్ బి తనకు ఇష్టమైన హీరో అని చెప్పడం ఆసక్తికరం. అయితే, 'అల వైకుంఠపురములో' సినిమా సమయంలో బన్నీ ఇలా అన్నారు.

అల్లు అర్జున్

ఇక.. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న 'పుష్ప 2' (Pushpa 2 The Rule) సినిమా కోసం భారతదేశం అంతా ఎదురుచూస్తోంది. ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. 

Latest Videos

click me!