ఇక మల్లిక (Mallika) శ్రీరామనవమికి జానకి, రామచంద్రలను కూడా రావడానికి జ్ఞానాంబ ఎక్కడ యాక్సెప్ట్ చేస్తుందో అని కుళ్ళుతో వారిద్దరి దంపతుల గురించి నానా రకాల మాటలు నూరిపోస్తుంది. ఇక తర్వాతి రోజు శ్రీరామనవమికి జానకి (Janaki), రామచంద్రలు సైకిల్ మీద బయలుదేరుతారు. ఇక తన ఫ్యామిలీ మొత్తం బుల్లెట్ బైక్ లు వేసుకుని బయలుదేరుతారు.