మరోవైపు రామచంద్ర (Ramachandra) కార్ఖానాలో పని ఒత్తిడి వల్ల మధ్యాహ్నం భోజనం చేయలేకపోయాను. ఈ భోజనం ఇంటికి తీసుకొని వెళితే జానకి బాగా ఫీల్ అవుతుంది అని ఆ భోజనాన్ని ఒక చోట పడేస్తాడు. అది జ్ఞానాంబ (Jnanaamba) కూడా గమనిస్తుంది. అది చూసిన జ్ఞానాంబ నిన్నిలా తిండి తిప్పలు లేకుండా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది రా అంటూ బాధ పడుతుంది.