తమ పెళ్ళికి హాజరైతే డబ్బు ఇస్తామని తనకి చాలా మంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఆఫర్ ఇచ్చినట్లు నాగార్జున రివీల్ చేశారు. అలాంటోళ్లని ఏమనాలో నాకు అర్థం కాదు. కానీ నేను అలాంటి వాటి జోలికి వెళ్ళను.. ఎంకరేజ్ చేయను. అతిథిగా వచ్చి ఒక 20 నిమిషాలు ఉంది వెళ్ళిపోతే కళ్ళు చెదిరే మొత్తం ఇస్తామని ఆఫర్ చేశారు.