మరోవైపు వసు (Vasu).. గౌతమ్, రిషి లతో.. గొబ్బెమ్మ లేనిదే ముగ్గు విలువ లేదు అంటూ.. ఆవు పేడ ఎవరు ముందు తెస్తారో వాళ్లకు గిఫ్ట్ ఇస్తాను అని అంటుంది. ఇక దానికి ఇద్దరు సైకిల్ పై బయలుదేరుతారు. ఇక ఇంట్లో జగతి, దేవయాని వాళ్ళు ఒకే చోట ఉంటారు. వెంటనే దేవయాని (Devayani) కోపంతో రగిలిపోతూ ఫణీంద్ర వర్మతో ఈ టాపిక్ ను పెద్ద చేయాలని చూస్తుంది.