క్లాస్, మాస్, కామెడీ, సెంటిమెంట్ ఏదైనా సరే ఈబ్యూటీ నటనతో ఫిదా అవ్వాల్సిందే. రీసెంట్ గా పుష్ప(Pushpa) సినిమాతో మరోసారి తన టాలెంట్ ను నిరూపించుకుంది రష్మిక (Rashmika Mandanna). పక్కా పల్లెటూరి నాటు పిల్లలా.. అద్భుతంగా నటించింది. మన తెలుగు అమ్మాయి కాకపోయినా.. తెలుగు నేర్చుకుని.. అందలోనూ రాయలసీమ స్లాంగ్ లో అదరగొట్టింది రష్మిక.