చైనా మేకర్స్ సీన్ టు సీన్ కాపీ కొట్టి మరీ రీమేక్ చేసిన ఇండియా సినిమా మరేదో కాదు 'దృశ్యం', ఇది 2013లో మలయాళంలో విడుదలైంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్, మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, ఆశా శరత్, సిద్ధిఖీ, కళాభవన్ షాజోన్, రోషన్ బషీర్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.