5 కోట్లు ఖర్చు చేసి 5 సెకండ్ల సీన్ తీసిన దర్శకుడు? సినిమా హిట్టా ఫట్టా?

Published : Mar 25, 2025, 07:46 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల టైమ్ నడుస్తోంది. భారీ బడ్జెట్ లేనిదే సినిమాలు లేవు. చిన్న సన్నివేశం కోసం కూడా కోట్లు కుమ్మరిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఓ డైరెక్టర్ 5 సెకండ్ల సీన్ కోసం 5 కోట్లు ఖర్చు చేయించాడట. ఇంతకీ ఎవరాదర్శకుడు. ఏంటా సీన్. 

PREV
16
5 కోట్లు ఖర్చు చేసి 5 సెకండ్ల సీన్ తీసిన దర్శకుడు? సినిమా హిట్టా ఫట్టా?

ప్రస్తుతం అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. చిన్న హీరోలు కూడా పెద్ద బడ్జెట్ తోనే సినిమాలు చేస్తున్నారు. ఇక పాన్ ఇండియా హీరోలు చేసే సినిమాలతో నాలుగైదు చిన్న సినిమాలు చేసేయొచ్చు. అంతేందుకు కొంత మంది దర్శకులు కొన్ని నిమిషాల సన్నివేశం కోసం పెట్టే ఖర్చు తో కూడా చిన్న సినిమా ఒకటి నిర్మించవచ్చు. అంతలా సినిమాల కోసం ఖర్చు పెడుతున్నారు మేకర్స్. 

Also Read: 12 మంది హీరోలు రిజెక్ట్ చేసిన కథతో, బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

26
shankar says the planning for indian 3 kamal haasan

ఇక ఆ సినిమాలు భారీ విజయాలు సాధించి రికార్డ్ లు సృష్టిస్తుంటాయి. కాని వేల కోట్లు పెట్టి తీసిన పెద్ద సినిమాలు డిజాస్టర్లుగా నిలిచిన సందర్భాలు  కూడా ఉన్నాయి. అయితే పెద్ద సినిమాల కోసం వేల కోట్ల బడ్జెట్ పెడితే.. ఆసినిమాల్లో సెకండ్ల సీన్ కోసం కోట్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సినిమాకు ఉదాహరణగా భారతీయుడు 2ను చెప్పుకోవచ్చు. 

Also Read: రెండో బిడ్డకు జన్మనిచ్చిన రామ్ చరణ్ హీరోయిన్, ఏం పేరు పెట్టిందో తెలుసా?

36
S Shankar

శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమా డిజాస్టర్ అయ్యింది. కాని ఈమూవీ సక్సెస్ అవ్వాలి అన్న కోరికతో  దాదాపు 200 కోట్లు బడ్జెట్ పెట్టాలని రెడీ అయ్యారు. అయితే అనూహ్యంగా మూవీ కంప్లీట్ అయ్యేసరికి  అది 500 కోట్లకు చేరినట్టు తెలుస్తోంది.  అయితే శంకర్ సినిమాలు ఎంత గ్రాండ్ గా ఉంటాయో తెలిసిందే. ఎక్కడా ఆయన కాంప్రమైజ్ అవ్వడు. జీన్స్ సినిమాలో ఒక పాట కోసం 7 వండర్స్ తిప్పించాడు సౌత్ స్టార్ డైరెక్టర్. 

Also Read: జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో మరో మల్టీస్టారర్ మూవీ, ముహూర్తం ఎప్పుడంటే?

46
Indian 2 Movie

ఇక ఇండియన్ 2 కోసం కూడా భారీగా ఖర్చు పెట్టించాడట శంకర్. మరీ ముఖ్యంగా ఈ సినిమా  కోసం కాస్ట్లీ సాహసం ఒకటి చేయించాడట ఇండియన్ 2 లో ఒక సీన్ కోసం ఏకంగా 5 కోట్లు ఖర్చు పెట్టించాడట. 5 కోట్లు ఖర్చు చేశారంటే అదేదో భారీ యాక్షన్ సీన్ అయి ఉంటుంది అని అనుకోకండి. పోనీ ఓ అర్ధగంట డ్యూరేషన్ అయినా ఉంటుందేమో అని కూడా అనుకోకండి. అది కేవలం 5 సెకండ్ల సీన్ మాత్రమే. 

Also Read: పూజా హెగ్డే పై ట్రోల్స్ చేయడానికి లక్షల్లో ఖర్చు చేసింది ఎవరు? స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

56
Indian 2

ఇంతకీ అది ఏ సీన్ అంటే...ఎస్‌.జే సూర్య ఉండే ఇల్లు సీన్.  ఈసీన్ లో ఉండే ఇల్లు 5 సెకండ్ల లోపే కనిపిస్తుంది. దీని కోసం ఈ ఇంటిని  ప్రత్యేకంగా తీర్చిదిద్దారట. ఇందు కోసం ఏకంగా 5 నుంచి 8 కోట్ల వరకూ ఖర్చు చేశారని టాక్. మరి ఇంత ఖర్చు చేసి.. ఎందుకు అంత తక్కువగా చూపించారు అంటే..దానికి ఓ కారణం ఉంది.

ఈసినిమాలో ఈ ఇంటికి సబంధించిన ఒక్క సీన్ మాత్రమ ఉంటుంది. కాని  భారతీయుడు సినిమాకు మరోసీక్వెల్ ఉంది కదా. ఆసీక్వెల్ లో ఈ ఇంట్లోనే ముఖ్యమైన సన్నివేశాలు తీస్తారట. అందుకే అంత ఖర్చు చేసి ఇంటిని డిజైన్  చేశారని తెలుస్తోంది. మరి ఈ విషయంలో   నిజం ఎంతో తెలియదు కాని.. ఈ మ్యాటర్ మాత్రం బాగా వైరల్ అవుతోంది. 

Also Read: డేవిడ్ వార్నర్ పై అనుచిత వ్యాఖ్యలు, స్పందించిన రాజేంద్ర ప్రసాద్, ఏమన్నాడంటే?

66
game changer opening box office collection shankar ram charan

ఇక ఈ సినిమా ఫలితం చూసుకుంటే.. శంకర్ ప్లాప్ ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇండియాన్ 2 ధారుణంగా ప్లాప్ అయ్యింది. ఈమూవీతో పాటు రీసెంట్ గా రిలీజ్ చేసిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా డిజాస్టర్ అయ్యింది.  ఈ సినిమాకు తెలుగులో రూ. 24 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఒక్క నైజాంలోనే ఈ సినిమాకు రూ.12 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం. కట్ చేస్తే… ఫైనల్ రన్‌లో అందులో సగం షేర్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఈ లెక్కన సెట్‌కు పెట్టిన కలెక్షన్లు కూడా రాలేదు. ఈ లెక్కన నిర్మాతకు వందల కోట్లు నష్టాలు వచ్చాయని తెలుస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories