స్టార్ హీరోలతో నటించిన ఆర్తి అగర్వాల్ తన చివరి దశలో.. సునిల్, పోసాని, అమ్మా రాజశేఖర్ లాంటి వారికి జోడీగా నటించే పరిస్థితి వచ్చింది. అప్పటిక ఆమెకు 30 ఏళ్ళు కూడా రాలేదు. కాని ఆమె అప్పటికే ఫెయిడ్ అవుట్ అయిపోయింది. తరుణ్ వివాదం తరువాత వెంటనే పెళ్ళి చేసుకన్న ఈ హీరోయిన్ రెండు మూడేళ్ళకే విడాకులు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది.