Dhurandhar: 1000 కోట్ల క్లబ్ లో ధురంధర్..ఈ ఫీట్ సాధించిన 9 సినిమాలు ఇవే, 4 టాలీవుడ్ నుంచే

Published : Dec 26, 2025, 02:45 PM IST

రణ్‌వీర్ సింగ్ సినిమా 'ధురంధర్' రికార్డులన్నింటినీ బద్దలు కొడుతోంది. 21 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల రూపాయల వసూళ్ల మార్కును దాటింది. ఈ క్లబ్‌లో చేరిన 9వ భారతీయ సినిమాగా నిలిచింది. ఆ సినిమాలపై ఓ లుక్కేయండి.…

PREV
15
9. ధురంధర్

ప్రపంచవ్యాప్త కలెక్షన్ : 1003.1 కోట్ల రూపాయలు+ (వసూళ్లు కొనసాగుతున్నాయి)

విడుదల తేదీ : 5 డిసెంబర్ 2025

జానర్ : స్పై యాక్షన్ డ్రామా

నటీనటులు : రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడీ, సారా అర్జున్

దర్శకుడు : ఆదిత్య ధర్

25
8. కల్కి 2898 AD (తెలుగు పాన్ ఇండియా సినిమా)

ప్రపంచవ్యాప్త కలెక్షన్ : 1042.25 కోట్ల రూపాయలు

విడుదల తేదీ : 27 జూన్ 2024

జానర్ : ఎపిక్ సైన్స్ ఫిక్షన్

నటీనటులు : అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణె

దర్శకుడు : నాగ్ అశ్విన్

7. పఠాన్

ప్రపంచవ్యాప్త కలెక్షన్ : 1050.3 కోట్ల రూపాయలు

విడుదల తేదీ : 25 జనవరి 2023

జానర్ : యాక్షన్ థ్రిల్లర్

నటీనటులు : షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం

దర్శకుడు : సిద్ధార్థ్ ఆనంద్

35
6. జవాన్

ప్రపంచవ్యాప్త కలెక్షన్ : 1148.32 కోట్ల రూపాయలు

విడుదల తేదీ : 7 సెప్టెంబర్ 2023

జానర్ : యాక్షన్ థ్రిల్లర్

నటీనటులు : షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి

దర్శకుడు : అట్లీ కుమార్

5. KGF చాప్టర్ 2 (కన్నడ పాన్ ఇండియా సినిమా)

ప్రపంచవ్యాప్త కలెక్షన్ : 1215 కోట్ల రూపాయలు

విడుదల తేదీ : 14 ఏప్రిల్ 2022

జానర్ : పీరియడ్ యాక్షన్ డ్రామా

నటీనటులు : యష్, సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, అచ్యుత్ కుమార్, ప్రకాష్ రాజ్

దర్శకుడు : ప్రశాంత్ నీల్

45
4. RRR (తెలుగు పాన్ ఇండియా సినిమా)

ప్రపంచవ్యాప్త కలెక్షన్ : 1230 కోట్ల రూపాయలు

విడుదల తేదీ : 25 మార్చి 2022

జానర్ : ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామా

నటీనటులు : జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్

దర్శకుడు : ఎస్.ఎస్. రాజమౌళి

3. పుష్ప 2 : ది రూల్ (తెలుగు పాన్ ఇండియా సినిమా)

ప్రపంచవ్యాప్త కలెక్షన్ : 1742.1 కోట్ల రూపాయలు

విడుదల తేదీ : 5 డిసెంబర్ 2024

జానర్ : యాక్షన్ డ్రామా

నటీనటులు : అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, రావు రమేష్, జగపతి బాబు

దర్శకుడు : సుకుమార్

55
2. బాహుబలి 2 : ది కన్‌క్లూజన్ (తెలుగు పాన్ ఇండియా సినిమా)

ప్రపంచవ్యాప్త కలెక్షన్ : 1788.06 కోట్ల రూపాయలు

విడుదల తేదీ : 28 ఏప్రిల్ 2017

జానర్ : ఎపిక్ యాక్షన్ డ్రామా

నటీనటులు : ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, సత్యరాజ్, నాజర్, రమ్య కృష్ణన్

దర్శకుడు : ఎస్.ఎస్. రాజమౌళి

1. దంగల్

ప్రపంచవ్యాప్త కలెక్షన్ : 1968.03 కోట్ల రూపాయలు

విడుదల తేదీ : 21 డిసెంబర్ 2016

జానర్ : బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా

నటీనటులు : అమీర్ ఖాన్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, సాక్షి తన్వర్, అపరశక్తి ఖురానా, గిరీష్ కులకర్ణి

దర్శకుడు : నితేష్ తివారీ

Read more Photos on
click me!

Recommended Stories