లెహంగా లేపితే పెద్ద గోలైపోదు.. `ఢీ` పాప దీపికా పిల్లి ఇలానే రెచ్చిపోతే.. రష్మీకి కష్టాలే..

First Published May 14, 2021, 8:47 PM IST

`ఢీ` పాప దీపికా పిల్లి క్రమక్రమంగా రెచ్చిపోతుంది. క్యూట్‌ అందాలకు హాట్‌ యాంగిల్‌ని జోడిస్తూ హాట్‌ హాట్‌గా పోజులిస్తుంది. లెహంగా పైకి లేపుతూ కుర్రాళ్ల గుండెల్ని జారేలా చేస్తుంది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ కట్టిపడేస్తున్నాయి. 

దీపికా పిల్లి గ్లామర్‌ ఫోటో షూట్‌లతో రెచ్చిపోతుంది. ఈ అమ్మడి తాజాగా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి.
undefined
లెహంగా లేపుతూ ఈ `ఢీ` పాప పంచుకున్న హాట్‌ ఫోటోలు కుర్రాళ్లగుండెల్ని గుళ్ల చేస్తున్నాయి. తెగ ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి.
undefined
ఉన్నదే పొట్టి గౌను అది కూడా లేపితే కొంప కొల్లేరైపోదు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
undefined
దీపికా పిల్లి `డీ` షోకి వచ్చినప్పటి నుంచి క్రమ క్రమంగా ఎదుగుతోంది. పట్టుసాధిస్తుంది. ఒకప్పుడు బెరుకుగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు రష్మీకి దీటుగా రాణిస్తుంది.
undefined
దీపికా పిల్లి `ఢీ` షోతో పాపులర్‌ అయ్యింది. టిక్‌టాక్‌తో దూసుకొచ్చిన ఈ భామకి `ఢీ`షోలో ఆఫర్‌ వరించింది. ఇందులో తనదైన ఎనర్జీతో రెచ్చిపోయి ఏకంగా వర్షిణి పోస్ట్ కే ఎసరు పెట్టింది.
undefined
ఇప్పుడు గ్లామర్‌ పరంగానే కాదు, షోలో సందడి చేసే పరంగానూ దూకుడు ప్రదర్శిస్తోంది. రష్మీకి దీటుగా సత్తా చాటుతుంది.
undefined
ఈ బ్యూటీ జోరు ఇలానే సాగితే ఇక మున్ముందు రష్మీకి కూడా గట్టి పోటీ ఇవ్వబోతుందని చెప్పొచ్చు.
undefined
ఆకట్టుకుంటున్న దీపికా పిల్లి ఇన్‌స్టా గ్లామర్‌ ఫోటోలు.
undefined
ఆకట్టుకుంటున్న దీపికా పిల్లి ఇన్‌స్టా గ్లామర్‌ ఫోటోలు.
undefined
ఆకట్టుకుంటున్న దీపికా పిల్లి ఇన్‌స్టా గ్లామర్‌ ఫోటోలు.
undefined
click me!