20 ఏళ్ళ నాటి సీక్రెట్ చెప్పి న దీపికా పదుకొణె, షారుఖ్ కు షాక్ ఇచ్చిన నటి

Published : Dec 15, 2025, 07:49 PM IST

 తాను ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తొలి రోజులను దీపికా ఇప్పటికీ మర్చిపోలేదు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని దీపికా..బాలీవుడ్ అడుగు పెట్టినప్పుడు  ఎలాంటి సంఘటనలను ఫేస్ చేసింది గుర్తు చేస్తూ.. ఎమోషనల్ అయ్యింది. 

PREV
15
షారుఖ్ నుంచి నేర్చుకోవాలసింది..

తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన షారుఖ్, ప్రస్తుతం అద్భుతమైన సినిమా జీవితాన్ని పొందారని.. ఈ స్థాయిలో షారుఖ్ ఎదగడానికి కారణం.. ఆయన ఓపిక, కష్టపడే మనస్థత్వం,  యూత్  నేర్చుకోవల్సింది కూడాా అదే అని  దీపికా అన్నారు.

25
మాటల్లో వర్ణించలేని బంధం

మా బంధం కేవలం సహనటుల కంటే ఎక్కువ. అది గౌరవం, నమ్మకం, ప్రేమ, భద్రతపై ఆధారపడి ఉంది. ఒక కరచాలనం లేదా కౌగిలింతతో మేము అన్నీ మాట్లాడుకోగలమని దీపికా అన్నారు.

35
'ఓం శాంతి ఓం' రోజులను గుర్తుచేసుకున్న దీపికా.

సినిమా నేపథ్యం, నటన అనుభవం లేని నన్ను 'ఓం శాంతి ఓం' లాంటి పెద్ద సినిమాలో, అదీ ద్విపాత్రాభినయం కోసం షారుఖ్, ఫరా ఖాన్ నమ్మారని దీపికా కృతజ్ఞతలు తెలిపారు. ఆ నాటి రోజులను గుర్తు చేసుకుని ఆమె ఎమోషనల్ అయ్యారు.

45
షారుఖ్ రీ ఎంట్రీ పై దీపికా ఎమోషనల్ కామెంట్స్

""నాలుగేళ్ల విరామం తర్వాత షారుఖ్ 'పఠాన్'తో తిరిగి వస్తున్నప్పుడు, ఆయన గెలవాలని నేను దేవుడిని ప్రార్థించాను. ఆ విజయం ఆయనకు తిరిగి లభించిన ప్రేమ అని" దీపికా అన్నారు.

55
18 ఏళ్ల ప్రయాణం

'పఠాన్' షూటింగ్ సమయంలో సెట్‌లో వాతావరణం ఎంతో సరదాగా ఉండేది. ఇప్పుడు 'కింగ్' సినిమాలో కూడా అదే కెమిస్ట్రీ కొనసాగుతుందని దీపికా ఆశాభావం వ్యక్తం చేశారు. షారుఖ్ ఖాన్ గురించి దీపికా చేసిన ఈ కామెంట్స్ తో .. కింగ్ అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories