బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గర్భవతి అనే విషయం అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ నెలలో తాను మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు రీసెంట్ గా ఆమెవ వెల్లడించిన విషయం కూడా తెలిసిందే. కల్కి సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆమె.. రీసెంట్ గా ఈమూవీ ఈవెంట్స్ లో కూడా జోరుగా పాల్గొంది. బేబీ బంప్ తోనే ఆమె ఈమూవీ ప్రమోషన్లలో కనిపించింది. అటు ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో సంతోషం వ్యక్తం చేశారు.
నాగార్జున - అమల ప్రేమకు 32 ఏళ్లు.. వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు..
Richa Chadha slammed netizens for saying that Deepika is falsely pregnant
అయితే బేబీ బంప్ తో ఉన్న ఆమె.. కంఫర్ట్ లేని ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోవడం... దాంతో పాటు గర్భవతిగా ఉండి కూడా హై హీల్స్ వాడటం కొన్ని విమర్శలకు దారి తీసింది. కాగా దీపిక తన మొదటి బిడ్డను బెంగుళూరులో కనబోతున్నట్టు తెలుస్తోంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన దీపికా.. మంగళూరులో జన్మించింది. కాగా ఆమె తల్లీ తండ్రులు బెంగుళూరులో ఉండటంతో.. అక్కడే పురుడు పోసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
జయసుధతో పెళ్లి చేయమని.. ఆమెభర్తనే డైరెక్ట్ గా అడిగిన స్టార్ హీరో ఎవరు..?
deepika padukone
అయితే ఇప్పుడు అసలు ప్రచారం ఏంటంటే దీపికా నిజంగా ప్రెగ్నెస్సీతో ఉందా..? ఆమె గర్భవతి అవునా కాదా అని అని చాలామందికి అనుమానం వచ్చింది. ఆమెకు ఫేక్ బేబీ బంప్ ఉందంటూ ప్రచారం గట్టిగా జరుగుతోంది. . దీనికి చాలా మంది చాలా రకాలు కారణాలు కూడా చెపుతున్నారు. ఈ విషయంల్ IVF నిపుణురాలు
deepika padukone
ఈ విషయంల్ IVF నిపుణురాలు డా. గౌరీ అగర్వాల్ కూడా ఈ విషయంలో స్పందించారు.దీపిక ప్రెగ్నెస్సీపూ ఆమె పలు అనుమానాలు కూడా వ్యక్తం చేసింది. అంతేకాదు బాలీవుడ్‌లో చాలా మంది నటీమణులు ఎందుకు ఆలస్యంగా పిల్లలను కంటున్నారనే దానిపైకూడా ఆమె మాట్లాడారు. బాలీవుడ్‌లో చాలా మంది నటీమణులు కొంత మంది చాలా చిన్న వయస్సులో పిల్లలు కంటుంటే..? మరికొంత మంది మాత్రం నటీమణులు చాలా పెద్దవారు అవ్వడంతో ఎక్కువశాతం ఐవీఎఫ్‌ని ఆశ్రయిస్తారు అంతే సరోగసి ద్వారా పిల్లలను కంటుంటారు.
అయితే ఇప్పుడు దీపికా పదుకొణె విషయంలో కూడా అదే జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీపికా నిజంగా గర్భం దాల్చిందా.. లేక సరోగసీ ద్వారా బిడ్డను కననుందనేది బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. రోజూ ఆమె బేబీ బంప్స్‌తో కూడిన ఫోటోలు, వీడియోలు చూస్తున్నాం కాని.. ఆ బేబీ బంప్ నిజమైనదా..? లేక కృత్రిమ బేబీ బంప్ అయ్యి ఉంటుందా అనేది అనుమానం. అయితే ఫేక్ బేబీ బంప్ అవ్వడానికే ఎక్కవు అవకాశాలు ఉన్నాయ అంటున్నారు గౌరీ అగర్వాల్. దాని కారణం దీపిక పొట్ట గర్భిణీ పొట్టలా లేదని ఆమె అంటోంది.
దాదాపు హీరోయిన్లు అందరూ.. తమ ఫిగర్‌ని మెయింటెన్ చేయాలని భావిస్తారు. గర్భం దాల్చిన వెంటనే శరీరంలో కొవ్వు శాతం సహజంగా పెరుగుతుంది. శరీరం ఒకేలా ఉండకూడదు. ముఖ లక్షణాలు కూడా మారుతూ ఉంటాయి. అందువల్ల, చాలా మంది బాలీవుడ్ నటీమణులు సరోగసీ ద్వారా పిల్లలను పొందుతారు. మహిళలకు 50 ఏళ్ల వరకు ఐవీఎఫ్ చేసేందుకు అనుమతి ఉందన్నారు.
భారతదేశంలో IVF చేయడానికి అనేక చట్టాలు మరియు నిబంధనలు ఉన్నాయి. మగపిల్లాడు, ఆడపిల్ల కావాలంటూ డిమాండ్ చేయడానికి లేదు. విదేశాల్లో కొన్ని చోట్ల ఈ వెసులుబాటుఉంది. కానీ భారత్‌లో ప్రతిదానికీ కఠినమైన నిబంధనలు ఉంటాయన్నారు.ప్రస్తుతం దీపికా పదుకొణె వయసు 38 ఏళ్లు. ప్రస్తుత జీవనశైలి వల్ల ఈ వయసులో పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ. కాని మంచి ఆరోగ్యంతో ఉన్న స్త్రీ 45 సంవత్సరాల వరకు సుఖంగా పిల్లలను కలిగి ఉంటుంది.
మరి దీపిక పదుకునే విషయంలో ఏం జరుగుతుంది అనేది మాత్రం తెలియడం లేదు. ఆమె ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనబోదుందా.. అనేదానిపై అంతటా చర్చించుకుంటున్నారు. కాని దీపిపై మాత్రం ఎవరి దగ్గరా క్లారిటీ అనేది లేదు. దానికితోడు సరోగసీ ద్వారా పొందుతారని, ఇప్పుడు దీపికా ఫేక్ బేబీ బంప్ పెట్టిందని మాత్రం జోరుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
IVF మరియు సరోగసీ ద్వారా పిల్లలను పొందిన వారు బాలీవుడ్‌లో చాలా మంది ఉన్నారు. వారు ఈ విషయాన్ని అఫిషియల్ గా అనౌపన్స్ చేశారు. అయితే ఏది ఏమైనా.. దీపికా, రణ్‌వీర్ సింగ్‌లు తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ జంట 25 జూలై 2019న ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు. పెళ్లయి దాదాపు 5 ఏళ్ల తర్వాత వారు తమ మొదటి బిడ్డకు స్వాగతం చెప్పబోతున్నారు. ఈ మధ్యలో తమ ప్రెగ్నెస్నీపై ఎన్ని రూమర్స్ వచ్చినా పట్టిచుకునే పరిస్థితుల్లో వారు లేదు.