ఈ మధ్యకాలంలో పవిత్ర అన్న పేరు బాగా గట్టిగా వినిపిస్తుంది. అంతే కాదు ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా బుల్లితెర నటీమణుల్లో ఎక్కువగా పవిత్ర అనే పేరు వినిపిస్తుంటుంది. ఈ పేర్లు ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల న్యూస్ లు మనం ఎక్కువగా వింటున్నాం. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏఫైర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవి అక్కడ సర్వసాధారణం అనిచెప్పాలి. అయితే ఇదివరకు అవి హీరో హీరోయిన్ల మద్య మాత్రమే ఎక్కువగా ఉండేవి. కాని ఇఫ్పుడు అవి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల మధ్య ఎక్కువై పోయింది.