ఈ క్రమంలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. సల్లూ భాయ్ ఫాన్స్ ఆయనకు రిక్వెస్ట్ లు చేస్తున్నారు. ఒక్క హిట్ భాయ్ అంటూ అడుగుతున్నారు. కమ్ బాక్ మెగాస్టార్ అని, `భజరంగీ భాయిజాన్` నాటి సల్మాన్ మాకు కావాలని, `బజరంగీ భాయీజాన్`, `సుల్తాన్`, `టైగర్ జిందా హై` ల నాటి గోల్డెన్ ఎరాని మళ్లీ తీసుకురావాలని సల్మాన్ ని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.
సల్మాన్ తాలూకు ఛరిష్మాని, ఆయన క్రేజ్, ఎనర్జీని మళ్లీ చూడాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరి సల్మాన్ కి ఎప్పుడు హిట్ పడుతుంది, ఫ్యాన్స్ ఎప్పుడు హ్యాపీ అవుతారనేది చూడాలి. ప్రస్తుతం సల్మాన్ సోలో హీరోగా మరే మూవీని ప్రకటించలేదు. `ఆల్ఫా` అనే చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నారు.
read more: నాకు వెనకాల ఎవరూ లేరు, అందుకే నటించడం లేదు.. రేణు దేశాయ్ ఎమోషనల్ కామెంట్స్
also read: `జాట్` లో హైలైట్స్.. సన్నీ డియోల్ చేసిన ఆ 6 యాక్షన్ సీన్లు చూస్తే మతిపోవాల్సిందే, మరో బాలయ్య కనిపిస్తాడు