చిరంజీవి కొత్త సినిమా 'మన శంకర వర ప్రసాద్ గారు' ఇండియాలో 100 కోట్ల వసూళ్లు దాటింది. 4 రోజుల్లోనే ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో నాలుగో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇవిగో చిరంజీవి టాప్ 5 సినిమాలు...
బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ కామెడీ సినిమా సూపర్‌హిట్ అయింది.
55
1. సైరా నరసింహారెడ్డి (2019)
భారత్ వసూళ్లు: 185.10 కోట్లు
ప్రపంచవ్యాప్త కలెక్షన్: 246.60 కోట్లు
బడ్జెట్: 275 కోట్లు
ఫలితం: ఫ్లాప్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ హిస్టారికల్ డ్రామా భారీ బడ్జెట్‌తో ఫ్లాప్‌గా నిలిచింది.
ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు చిత్రం నాలుగు రోజుల్లోనే 190 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంటే ఈ సినిమాకి సైరా చిత్రాన్ని అధికమించి చిరంజీవి కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశం ఉంది.