అమ్మా,నీ భాష దేవికి వచ్చింది, నాన్న భాష నాకు వచ్చింది కదా.మరి నీ భాష నాకెందుకు రాలేదు అని అడగగా, అలా లేదమ్మా అది దేవుడు చేతిలో ఉంది అని అంటుంది రాద. అప్పుడు చిన్నయి, అమ్మా, నువ్వంటే నాకు ఇష్టం కదా! నాకు నీ భాష వచ్చి, దేవికి నాయన అంటే ఇష్టం కదా, దేవికి నాయన భాష వచ్చి ఉంటే బాగుండేది కదా అని అంటుంది.ఆ తర్వాత సీన్ లో దేవుడమ్మ దేవికి కొలతలు తీస్తుంది. ఇప్పుడెందుకు తీస్తున్నావ్ అవ్వ అని అనగా, నేను నా చేతులతో నీకు రేపు పండగకి బట్టలు కుడతాను అని అంటుంది.