నివేదా థామస్ , రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో నటించి.. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న సినిమా శాకిని ఢాకిని. ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ముందుగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావించినట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈసినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు టీమ్.