Bollywood holi party 2025: దేశమంతా హోలీ సందడి నెలకొంది. ఈ సందర్భంగా బాలీవుడ్ సెలెబ్స్ కూడా ఏ మాత్రం తగ్గట్లేదు. చాలా మంది సెలెబ్స్ హోలీ రంగుల్లో కనిపించారు. అమితాబ్, అభిషేక్ బచ్చన్‌లపై కూడా హోలీ రంగు పడింది. శిల్పా శెట్టి తన కొడుకుతో కలిసి బాగా ఎంజాయ్ చేసింది.