2013లో వచ్చిన ఈ సినిమా హిందీనాట సంచలన విజయం సాధించింది. కేవలం 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా పైనల్ రన్‌లో రూ.110 కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాతో అటు శ్రద్దాకు, ఇటు ఆదిత్య రాయ్ కపూర్‌కు తిరుగులేని పాపులారిటీ వచ్చింది. ఆతరువాత ప్రభాస్ తో నటించిన సాహో సినిమాతో శ్రద్దా కపూర్ పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది.