దీపికా పదుకొణె తన కో ఆర్టిస్ట్ అయిన రణవీర్ సింగ్‌ను ప్రేమించి పెళ్ళాడింది. వీరిద్దరు కలిసి రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ సినిమాల్లో కలిసి నటించారు. ఈరెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ప్రగ్నెంట్ గా ఉంది దీపికా. తన మొదటి బిడ్డకు త్వరలో జన్మనివ్వబోతోంది. ఈక్రమంలో వీరి విడాకులు రూమర్స్ కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కాని వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఈ స్టార్ కపుల్.