ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈమధ్య టాలీవుడ్ లో బాగా కనిపిస్తుంది. బాగా పాపులర్ అయ్యింది కూడా. గతంలో బాలీవుడ్ కే పరిమితం అయిన ఈ అందం.. ఇప్పుడు సౌత్ ను కూడా ఒక ఊపు ఊపేస్తోంది. మరీముఖ్యంగా ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ ద్వారా ఊర్వశి రౌతేలా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.