పెళ్లి కాకుండా తల్లిని అవుతానంటున్న హీరోయిన్, మొగుడితో పని లేదంటున్న బ్యూటీ ఎవరో తెలుసా?

Published : Feb 08, 2025, 09:20 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు పెళ్లిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ పెళ్ళితో పనిలేకుండానే తల్లినవుతానంటోంది. ఇంతకీ ఆమె ఏం చేయబోతోంది..?   

PREV
14
పెళ్లి కాకుండా తల్లిని అవుతానంటున్న హీరోయిన్, మొగుడితో పని లేదంటున్న బ్యూటీ ఎవరో తెలుసా?

ప్రస్తుతం ఉన్న సమాజంలో పెళ్ళిపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. డేటింగ్ కల్చర్ పెరగడంతో పాటు పెళ్లి చేసుకుంటే స్వేచ్చ పోతుందన్న భయంతో అమ్మాయిలు పెళ్ళికి దూరంగా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు, సినిమా సెలబ్రిటీలు చాలామంది పెళ్ళి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ గుడ్ అంటున్నారు. అయితే అందులో కొంత మంది మాత్రం పెళ్ళిచేసుకోము కాని పిల్లలు కావాలి అంటున్నారు. 

Also Read: 3500 కోట్ల ఆస్తి ఉన్న తెలుగు హీరో, 99 సినిమాలు చేస్తే 40 కి పైగా ప్లాప్ లే, ఎవరా స్టార్.?

 

24

అదేలా సాధ్యం అంటే.. చాలామంది హీరోయిన్లు చాలా రకాల ఆల్టర్నేటీవ్స్ చూసుకుంటున్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా పెళ్ళి కాకుండానే తల్లిని అవుతానంటోంది. ఈ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ బుల్లితెర బ్యూటీ టీనా దత్త. కలర్స్ టీవీ  లో ఉత్తరన్’ సీరియల్ ద్వారా టీనా చాలా పాపులర్ అయ్యింది. ఆమె నటించిన సీరియల్స్ రికార్డ్ స్థాయిలో టీఆర్పీ రికార్డులను బ్రేక్ చేసింది. 

Also Read: నిర్మాతలను భయపెడుతున్న ఐశ్వర్య రాజేష్, రెమ్యునరేషన్ ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా

34

అయితే ఇంత పాపులర్ అయిన ఈ నటి ఇంత వరకూ పెళ్ళి చేసుకోలేదు. ఒంటరి జీవితాన్నే గడుపుతోంది. పెళ్ళి వల్ల స్వేచ్చ పోతుందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది టీనా. కాని పిల్లలు కావాలంటే పెళ్ళి చేసుకోవాలన్న రూల్ ఏం లేదు...తనకు ఎవరితో మింగిల్ అయ్యే ఉద్దేశ్యం లేదంటంది. ఒంటరిగా అయినా తాను తల్లిగా  ఉండాలి అనుకుంటుంది.   తాను పెళ్లి చేసుకోకుండానే ఎవరితోనైనా తల్లి కాగలనని ఆలోచిస్తున్నానని చెప్పింది.  

Also Read:ప్రభాస్, అల్లు అర్జున్ ఉగాది సెంటిమెంట్, ఈసారి పండక్కి ఏం చేయబోతున్నారో తెలుసా?

44

పిల్లలను ప్రేమతో పెంచాలంటే  పెళ్ళిద్వారానే పిల్లలు కలగాలి అని లేదంటోంది టీనా.  పిల్లలనుదత్తత తీసుకోవడం కాని. సరోగసి ద్వారా కాని పిల్లలని కనే అవకాశం ఉంటుందంటోంది. ఈ విషయంలో తనకు హీరోయిన్ సుస్మితా సేన్ ఆదర్శం అని చెప్పుకుంటుంది టీనా.

ఆమె ధైర్యం తనను ఇన్ స్ప్పైర్ చేసిందన్నారు. తనను తాను చూసుకోవడానికి భర్త అవసరం లేదని. తన పిల్లల బాధ్యత తీసుకోవడానికి తనకు భర్త సహాయం అవసరం లేదు, ఈ బాధ్యతను నెరవేర్చడానికి ఆమె మాత్రమే సరిపోతుందని తెలిపింది.

Also Read:రామ్ చరణ్, ఎన్టీఆర్ లాగా చిరంజీవి, బాలయ్య కాంబోలో భారీ మల్టీ స్టారర్? కథ రాస్తున్న దర్శకుడెవరంటే?

Also Read: అజిత్ సినిమా వల్ల నా జీవితం నాశనం అయ్యింది.. హీరోయిన్ ఆవేదన

Also Read:అర్జున్ రెడ్డి సీక్వెల్ కు రంగం సిద్ధం, విజయ్ దేవరకొండ , సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో మరో సినిమా?

 

Read more Photos on
click me!

Recommended Stories