Ashu reddy:ఫలించిన బిగ్ బాస్ భామ ఆషురెడ్డి ప్రయత్నం... ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పడంతో కాలితో తన్నిన తల్లి

Published : Dec 09, 2021, 01:42 PM ISTUpdated : Dec 09, 2021, 01:43 PM IST

కాసుల కోసం కక్కుర్తి అంటే ఇదేనేమో. ఏదో విధంగా వార్తల్లో ఉండాలనే తపనతో కొందరు చేస్తున్న పనులు జుగుప్సాకరంగా ఉంటున్నాయి. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ ఆషురెడ్డి విడుదల చేసిన వీడియో పిచ్చికి పరాకాష్టగా ఉంది.   

PREV
18
Ashu reddy:ఫలించిన బిగ్ బాస్ భామ ఆషురెడ్డి ప్రయత్నం... ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పడంతో కాలితో తన్నిన తల్లి

ఇంట్లో సీక్రెట్ కెమెరాలు అమర్చిన ఆషురెడ్డి (Ashu reddy)... ఓ ప్రాంక్ వీడియో చేసింది. తన ఫ్రెండ్స్ సహాయంతో వాళ్ళ అమ్మను బోల్తా కొట్టించే ప్రయత్నం చేసింది. ఏకంగా తనకు గర్భం వచ్చిందని చెప్పి ఆమెకు షాక్ ఇచ్చింది. 

28

స్నేహితులకు ముందుగానే ప్లాన్ రివీల్ చేసిన ఆషురెడ్డి, వాళ్ళ అమ్మకు తాను గర్భవతిని అయ్యానని వివరించింది. ఇంత సీరియస్ విషయం సింపుల్ గా చెబుతావేంటీ.. అంటూ ఫ్రెండ్స్ ఆషు మదర్ ముందే ఆమెను నిలదీశారు. ఆషు మదర్ కాసేపు షాక్ లోకి వెళ్లారు. తర్వాత ఆమె తేరుకొని తిట్టడం మొదలుపెట్టారు. 

38


ఈ రోజుల్లో చాలా మందికి ఇలా అవుతుంది. ఇది పెద్ద నేరమేమీ కాదంటూ.. ఆషురెడ్డి తనని తాను సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. ఇక వాళ్ళ అమ్మ కొట్టడంతో పాటు ఏకంగా కాలితో తన్నింది. ఇప్పుడే మీ నాన్నకు చెబుతా ఉండు అంటూ... ఫోన్ అందుకోవడంతో వెంటనే నిజం చెప్పేశారు. 
 

48
(Courtesy: Instagram) అషు రెడ్డి డాషింగ్ లుక్

ఆషురెడ్డితో పాటు ఆమె ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఫ్రాంక్ అని, నిజం కాదని ఆమెకు తెలియజేశారు. ఇక ఈ వీడియో క్రింద కామెంట్స్ రూపంలో నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. డబ్బుల కోసం ఎంతకైనా దిగజారతావా అని ఆషురెడ్డికి కౌంటర్లు విసురుతున్నారు. 

58

ఆషురెడ్డి ప్లాన్ బాగానే సక్సెస్ అయ్యింది. ఈ ఫ్రాంక్ వీడియోను ఇప్పటికే లక్షల్లో జనాలు వీక్షించారు. కాబట్టి ఆమె కోరుకున్న కాసులు వచ్చిపడ్డాయన్న మాట. జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఆషురెడ్డి, బిగ్ బాస్ షో ఎంట్రీతో మరింత పాపులర్ అయ్యారు. 
 

68

బిగ్ బాస్ సీజన్ 3లో ఆషురెడ్డి పాల్గొన్నారు. ఆ సీజన్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఈమెకు చాలా క్లోజ్. వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు పుకార్లు ఉన్నాయి. ఈ పుకార్లను కూడా తమ వీడియోలు. వ్యాపారాల ప్రమోషన్స్ కోసం వాడేస్తూ ఉంటారు. 


 

78
(Courtesy: Instagram) తన గ్లామర్ తో యువతని ఆకర్షించింది.

ప్రస్తుతం ఆషురెడ్డి పలు బుల్లితెర కార్యక్రమాల్లో సందడి చేస్తుంది. కామెడీ స్టార్స్ షోలో ఆషురెడ్డి తరచుగా సందడి చేస్తూ ఉంటారు. ఇక ఈమె ధరించే పొట్టి బట్టలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతూ ఉంటాయి.
 

88


 
పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆయన పేరు ప్రైవేట్ పార్ట్ కి దగ్గర టాటూ వేయించుకుంది ఆషురెడ్డి. పవన్ (Pawan kalyan)కి నాలుగో భార్య కావడానికి కూడా సిద్ధం అంటూ.. అప్పట్లో ఓ  బోల్డ్ కామెంట్ చేసింది. ఈ విషయంలో విమర్శలు రాగా... నేను అలా అనలేదు అంటూ.. ప్లేట్ ఫిరాయించింది. 

Also read BiggBoss Telugu 5:శ్రీరామ చంద్ర పాపాలు చేశాడు ఓటు వెయ్యొద్దు..అమ్మాయిలతో అలా.. శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

Also read Niharika: విదేశాల్లో మ్యారేజ్ యానివర్సరీ... చైతూతో నిహారిక చెట్టాపట్టాల్

Read more Photos on
click me!

Recommended Stories