RRR Trailer: ఆర్ ఆర్ ఆర్ కథలో రామ్, భీమ్ పాత్రల మధ్య సంఘర్షణ అదే... రామ్ విధేయత... భీమ్ దేశభక్తి!

First Published | Dec 9, 2021, 12:57 PM IST

అందరూ ఉత్కంఠగా ఎదురు చూసిన ఆర్ ఆర్ ఆర్  ట్రైలర్ (RRR Trailer) వచ్చేసింది. మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ రూపంలో మరో విజువల్ వండర్ ప్రేక్షకుల కోసం సిద్ధం చేసినట్లు ట్రైలర్ హింట్ ఇచ్చింది. మూడు నిమిషాల నిడివిగల ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ ఎక్కడా నెమ్మదించలేదు.

యాక్షన్, ఎమోషన్స్ మేళవింపుగా ప్రేక్షకులను ఇద్దరు వీరుల పోరాటంతో పాటు ప్రయాణం చేయించింది.  ప్రధాన పాత్రలైన కొమురం భీం.. అల్లూరి మధ్య సంఘర్షణతో పాటు కథ ఏమిటో రాజమౌళి చెప్పేశారు. ట్రైలర్ లోనే కథ గురించి పూర్తి స్పష్టత ఇవ్వడం రాజమౌళి(Rajamouli) స్టైల్. ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చే ముందే వాళ్ళ మైండ్ లో సినిమా పట్ల ఒక అవగాహన కలిగేలా చేస్తాడు. ఆ అంచనాలు అందుకొని విజయం సాధిస్తాడు.

రాజ్యకాంక్ష వలన ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఏర్పడిన అగాధమే బాహుబలి మూవీ కథ అని రాజమౌళి విడుదలకు ముందే మనకు తెలియజేశారు. ఇక ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే... బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసే పోలీస్ అధికారి చరణ్ కాగా, గోండు జాతిలో పుట్టిన వీరుడు ఎన్టీఆర్. వీరిద్దరూ మంచి మిత్రులు. 

గోండు జాతికి చెందిన పదేళ్ల పాపను బానిసగా బ్రిటీష్ దొర ఎత్తుకుపోవడంతో పోరాటానికి బీజం పడుతుంది. ఆ ఆడపిల్ల కోసం భీమ్ పోరాటం మొదలుపెడతాడు. బ్రిటీష్ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెడతాడు. భీమ్ ని ఆపడానికి స్నేహితుడైన పోలీస్ అధికారి రామ్ రంగంలో దిగుతాడు.

బ్రిటీష్ ప్రభుత్వానికి విధేయుడైన రామ్, స్నేహితుడు భీమ్ ని అరెస్ట్ కూడా చేస్తాడు. ప్రజలు పక్షాన భీం, ప్రభుత్వం తరపున రామ్.. మధ్య సంఘర్షణ తలెత్తుతుంది. ఆ క్రమంలో వీరిద్దరి మధ్య యుద్ధం కూడా నడుస్తోంది. అయితే మాతృభూమికి, దేశ ప్రజలకు వ్యతిరేకంగా, బ్రిటీష్ వాళ్లకు అండగా చేస్తున్న ఈ పోరాటం రామ్ లో మార్పు తీసుకువస్తుంది.

తన తప్పు తెలుసుకుంటాడు. ప్రమాదం అని తెలిసి కూడా ఒంటరి పోరాటం చేస్తున్న భీమ్ తో రామ్ చేయి కలుపుతాడు. ఇద్దరూ బ్రిటీష్ దొరల ఆగడాలకు, అకృత్యాలకు చరమగీతం పాడడానికి పూనుకుంటారు. ఒక్కొక్కరిగా బ్రిటీష్ దొరలను ఏరివేస్తూ పోరాటం ముందుకు సాగిస్తారు. ట్రైలర్ లోని సన్నివేశాల ఆధారంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ కథ ఇదే. 

మొదట్లో రామ్ బ్రిటీష్ ప్రభుత్వానికి విధేయుడని చెప్పడానికి ట్రైలర్ లో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. బ్రిటీష్ కోటపై దాడి చేస్తున్న భారత ప్రజలపై రామ్ చరణ్ లాఠీ ఛార్జ్ చేస్తున్నారు. ఇక తమ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన భీమ్ ని నిలువరించడానికి రామ్ రంగంలోకి దిగాడు.

 ఎన్టీఆర్ ని రామ్ చరణ్ అరెస్ట్ చేసిన సన్నివేశం మనం చూడవచ్చు. స్నేహితుడు, అది కూడా సొంత దేశంవాడైన రామ్ తన చేతికి సంకెళ్లు వేస్తుంటే ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. 

ఈ సంఘర్షణలో వీరి మధ్య ఫైట్ సన్నివేశం కూడా చోటు చేసుకుంది. కొన్ని విజువల్స్ చూస్తే ఈ విషయం మనకు అర్థం అవుతుంది. ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ భీకరంగా తలపడ్డారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. 

నెక్స్ట్ సన్నివేశాల్లో రామ్ రియలైజ్ అయినట్లు తెలుస్తుంది. ఆ ఉద్యోగం వదిలేసి రామ్ కూడా ఉద్యమ బాట పడతాడు. 
 
ఈ ట్రైలర్ కొన్ని ఆహ్లదకరమైన సన్నివేశాలు కూడా మనం చూడవచ్చు. రామ్, అల్లూరి మంచి స్నేహం, ఆప్యాయత కలిగి ఉన్నారు. రామ్ స్నేహం కోసం ప్రాణం ఇచ్చేవాడిగా ఎన్టీఆర్ డైలాగ్ ఉంది. 

ఇక ఉద్యమానికి బీజం పడింది... పదేళ్ల వయసున్న గోండు జాతి ఆడపిల్లను బ్రిటీష్ దొర బానిసగా తీసుకురావడంతోనే అని ట్రైలర్ ప్రారంభం ద్వారా అర్థమైంది. మొత్తంగా ఎమోషన్స్, యాక్షన్ ప్రధానంగా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కింది. 

హీరోయిన్ అలియాతో పాటు, అజయ్ దేవ్ గణ్ పాత్రాలకు సినిమాలో పెద్దగా నిడివి ఉన్న దాఖలాలు కనిపించడం లేదు.  ఇక ఆర్ ఆర్ ఆర్ శాంపిల్ అదిరిపోగా... మెయిన్ మూవీ కోసం విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఆర్ ఆర్ ఆర్ ఓపెనింగ్స్ బాక్సాఫీస్  ని బద్దలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

Also read RRR Trailer: ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ లో ఆ సీన్ నభూతో నభవిష్యతి!

Also read RRR Trailer: పప్పులో కాలేయబోయిన రాజమౌళి.. తప్పు తెలుసుకుని వెనక్కి తగ్గిన జక్కన్న

యాక్షన్, ఎమోషన్స్ మేళవింపుగా ప్రేక్షకులను ఇద్దరు వీరుల పోరాటంతో పాటు ప్రయాణం చేయించింది.  ప్రధాన పాత్రలైన కొమురం భీం.. అల్లూరి మధ్య సంఘర్షణతో పాటు కథ ఏమిటో రాజమౌళి చెప్పేశారు. ట్రైలర్ లోనే కథ గురించి పూర్తి స్పష్టత ఇవ్వడం రాజమౌళి(Rajamouli) స్టైల్. ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చే ముందే వాళ్ళ మైండ్ లో సినిమా పట్ల ఒక అవగాహన కలిగేలా చేస్తాడు. ఆ అంచనాలు అందుకొని విజయం సాధిస్తాడు.

యాక్షన్, ఎమోషన్స్ మేళవింపుగా ప్రేక్షకులను ఇద్దరు వీరుల పోరాటంతో పాటు ప్రయాణం చేయించింది.  ప్రధాన పాత్రలైన కొమురం భీం.. అల్లూరి మధ్య సంఘర్షణతో పాటు కథ ఏమిటో రాజమౌళి చెప్పేశారు. ట్రైలర్ లోనే కథ గురించి పూర్తి స్పష్టత ఇవ్వడం రాజమౌళి(Rajamouli) స్టైల్. ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చే ముందే వాళ్ళ మైండ్ లో సినిమా పట్ల ఒక అవగాహన కలిగేలా చేస్తాడు. ఆ అంచనాలు అందుకొని విజయం సాధిస్తాడు.

యాక్షన్, ఎమోషన్స్ మేళవింపుగా ప్రేక్షకులను ఇద్దరు వీరుల పోరాటంతో పాటు ప్రయాణం చేయించింది.  ప్రధాన పాత్రలైన కొమురం భీం.. అల్లూరి మధ్య సంఘర్షణతో పాటు కథ ఏమిటో రాజమౌళి చెప్పేశారు. ట్రైలర్ లోనే కథ గురించి పూర్తి స్పష్టత ఇవ్వడం రాజమౌళి(Rajamouli) స్టైల్. ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చే ముందే వాళ్ళ మైండ్ లో సినిమా పట్ల ఒక అవగాహన కలిగేలా చేస్తాడు. ఆ అంచనాలు అందుకొని విజయం సాధిస్తాడు.

యాక్షన్, ఎమోషన్స్ మేళవింపుగా ప్రేక్షకులను ఇద్దరు వీరుల పోరాటంతో పాటు ప్రయాణం చేయించింది.  ప్రధాన పాత్రలైన కొమురం భీం.. అల్లూరి మధ్య సంఘర్షణతో పాటు కథ ఏమిటో రాజమౌళి చెప్పేశారు. ట్రైలర్ లోనే కథ గురించి పూర్తి స్పష్టత ఇవ్వడం రాజమౌళి(Rajamouli) స్టైల్. ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చే ముందే వాళ్ళ మైండ్ లో సినిమా పట్ల ఒక అవగాహన కలిగేలా చేస్తాడు. ఆ అంచనాలు అందుకొని విజయం సాధిస్తాడు.

యాక్షన్, ఎమోషన్స్ మేళవింపుగా ప్రేక్షకులను ఇద్దరు వీరుల పోరాటంతో పాటు ప్రయాణం చేయించింది.  ప్రధాన పాత్రలైన కొమురం భీం.. అల్లూరి మధ్య సంఘర్షణతో పాటు కథ ఏమిటో రాజమౌళి చెప్పేశారు. ట్రైలర్ లోనే కథ గురించి పూర్తి స్పష్టత ఇవ్వడం రాజమౌళి(Rajamouli) స్టైల్. ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చే ముందే వాళ్ళ మైండ్ లో సినిమా పట్ల ఒక అవగాహన కలిగేలా చేస్తాడు. ఆ అంచనాలు అందుకొని విజయం సాధిస్తాడు.

యాక్షన్, ఎమోషన్స్ మేళవింపుగా ప్రేక్షకులను ఇద్దరు వీరుల పోరాటంతో పాటు ప్రయాణం చేయించింది.  ప్రధాన పాత్రలైన కొమురం భీం.. అల్లూరి మధ్య సంఘర్షణతో పాటు కథ ఏమిటో రాజమౌళి చెప్పేశారు. ట్రైలర్ లోనే కథ గురించి పూర్తి స్పష్టత ఇవ్వడం రాజమౌళి(Rajamouli) స్టైల్. ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చే ముందే వాళ్ళ మైండ్ లో సినిమా పట్ల ఒక అవగాహన కలిగేలా చేస్తాడు. ఆ అంచనాలు అందుకొని విజయం సాధిస్తాడు.

యాక్షన్, ఎమోషన్స్ మేళవింపుగా ప్రేక్షకులను ఇద్దరు వీరుల పోరాటంతో పాటు ప్రయాణం చేయించింది.  ప్రధాన పాత్రలైన కొమురం భీం.. అల్లూరి మధ్య సంఘర్షణతో పాటు కథ ఏమిటో రాజమౌళి చెప్పేశారు. ట్రైలర్ లోనే కథ గురించి పూర్తి స్పష్టత ఇవ్వడం రాజమౌళి(Rajamouli) స్టైల్. ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చే ముందే వాళ్ళ మైండ్ లో సినిమా పట్ల ఒక అవగాహన కలిగేలా చేస్తాడు. ఆ అంచనాలు అందుకొని విజయం సాధిస్తాడు.

యాక్షన్, ఎమోషన్స్ మేళవింపుగా ప్రేక్షకులను ఇద్దరు వీరుల పోరాటంతో పాటు ప్రయాణం చేయించింది.  ప్రధాన పాత్రలైన కొమురం భీం.. అల్లూరి మధ్య సంఘర్షణతో పాటు కథ ఏమిటో రాజమౌళి చెప్పేశారు. ట్రైలర్ లోనే కథ గురించి పూర్తి స్పష్టత ఇవ్వడం రాజమౌళి(Rajamouli) స్టైల్. ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చే ముందే వాళ్ళ మైండ్ లో సినిమా పట్ల ఒక అవగాహన కలిగేలా చేస్తాడు. ఆ అంచనాలు అందుకొని విజయం సాధిస్తాడు.

Latest Videos

click me!