ఫస్ట్ సెకండ్ ప్లేస్ లలో దర్శకుడు రాజమౌళి సినిమాలే ఉండట విశేషం. ఆయన రికార్డ్ ను ఆయనే క్రాస్ చేశారు. ఇక ఈ లిస్ట్ లో RRR మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా ఫస్ట్ డే 223 కోట్లు వసూలు చేసింది.