Sivakarthikeyan Will Join in Atlee - Allu Arjun Movie :
పుష్ప తరువాత పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ ఏ స్తాయిలో ఉన్నాడో అందరికి తెలుసు. ఇక పుష్ఫ 2 హడావిడి అయిపోయిన తరువాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నక్రమంలో అల్లుఅర్జున్ అట్లీతో కాని త్రివిక్రమ్ తో కానిసినిమా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ముందుగా ఎవరితో మూవీ చేస్తాడు అనేది సస్పెన్స్.
అట్లీ ఇప్పటివరకు తీసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. షారుఖ్‌తో 'జవాన్' తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది. దాంతో పాన్ ఇండియా డైరెక్టర్ హోదా సంపాదించాడు అట్లీ.
Also Read: రెండోసారి తల్లి కాబోతున్న అలియా భట్ ? పాప పేరు ఫిక్స్ అయిన హీరోయిన్?