Ashu Reddy Hot Photos: అందాల అరాచకం అష్షురెడ్డి, తగ్గేది లే అంటున్న బుల్లితెర బ్యూటీ

First Published May 21, 2022, 9:32 AM IST

సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది అష్షురెడ్డి. అందాల అద్భుతంగా మారిపోయింది. నెట్టింట రచ్చ చేస్తోంది. నాటు సొగసులతో హిటు పుట్టిస్తోంది. కుర్ర గుండెలకు గాలం వేస్తోంది. 

బుల్లి తెరపై అందాల అరాచకం అష్షురెడ్డి, అస్సలు తగ్గనంటోంది. మేని ఛాయతో మెస్మరైజ్ చేస్తోంది. కొంటె చూపులతో కుర్రాళ్ల కంటిమీద కునకు లేకుండా చేస్తోంది. లేటేస్ట్ హాట్ ఫోటోలతో కదలనీయకుండా చేస్తోంది అష్షు. 
 

అచ్చం సమంత లా ఉండే అష్షు జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది. అషురెడ్డి గతంలో డబ్ స్మాష్ వీడియోలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హాట్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది. ట్రెండీ వేర్ లో  కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తోంది అషురెడ్డి. 

అచ్చం సమంతలా రూపు రేఖలు ఉన్న అష్షు రెడ్డి, సమంత వీడియోస్ ను చేస్తూ..ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియాల తనకు ఉన్న క్రేజ్ తనను బిగ్ బాస్ హౌస్ వైపు అడుగుతు వేయించింది. ఇక అప్పటి నుంచి తన కెరీర్ కంప్లీట్ గా మారిపోయింది. 

అటు టీవీ షోలు, ఇటు సినిమాలు, మరో వైపు సోషల్ మీడియాల్ తన స్పెషల్ వీడియోలతో అన్ని వైపుల నుంచి ఆడియన్స్ ను టార్గెట్ చేస్తోంది బ్యూటీ. స్టార్ హీరోయిన్లకు తాను ఏమాత్రం తక్కవు కాదు అన్నటు రెచ్చిపోతోంది. సోషల్ మీడయాలో తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది చిన్నది. 

బిగ్ బాస్ 3 తెలుగులో మెరుపులు మెరిపించిన అష్షు రెడ్డి.. ఆ తరువాత సినిమాల్లో  ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంది. ఆ తర్వాత ఆర్జీవీ తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి ఇంకా పాపులర్ అయ్యింది. ఇప్పుడు బుల్లి తెర స్టార్ గా వెలుగోందుతోంది. 
 

డబ్ స్మాష్ వీడియోలను పక్కన పెట్టి.. సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనకు తెర తీసింది అషురెడ్డి. తన గ్లామర్ షోను మరిచిపోకుండా నెటిజన్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. 
 

దొరికిన అవకాశాన్ని వదులుకోవడం లేదు అష్షు రెడ్డి. రకరకాల ఫోటోషూట్స్ తో సొగసుల సునామీ సృష్టిస్తోంది. కుర్రాళ్లను టార్గెట్ చేస్తూ.. సందడి చేస్తోంది. సినిమా అవకాశాల కోసం తనవంతు ప్రయత్నం చేస్తోంది బ్యూటీ. 

click me!