రెండు జాతీయ అవార్డులు గెలిచిన జీవీ ప్రకాష్‌ కు ఏఆర్ రెహమాన్ ఇచ్చిన విలువైన బహుమతి ఏంటి?

Published : Oct 01, 2025, 08:29 PM IST

సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, యంగ్ హీరో  జీవీ ప్రకాష్ రెండు జాతీయ అవార్డులను సాధించాడు. చిన్న వయస్సులో అతను సాధించని ఘనతకుగాను, తన మేనమామ ఏఆర్ రెహమాన్ ఇచ్చిన అమూల్యమైన బహుమతి గురించి  మీకు తెలుసా.

PREV
15
జీవీ ప్రకాష్ సంగీత ప్రయాణం

జీవీ ప్రకాశ్ ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్,  స్టార్ హీరో కూడా. అయితే జీవీ ప్రకాశ్ తన సినిమా  ప్రయాణం, మేనమామ ఏఆర్ రెహమాన్ సంగీతంలో 'జెంటిల్‌మేన్' సినిమాలో పాట పాడి తన జర్నీ స్టార్ట్ చేశాడు. 2006లో 'వెయిల్' సినిమాతో సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్ అరంగేట్రం చేశారు.

25
హీరోగా ఇండస్ట్రీలోకి

మొదటి సినిమాతోనే జీవీ ప్రకాష్ సంగీతం అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత అగ్ర హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోలకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు జీవీ. ఇక  2015లో 'డార్లింగ్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు జీవీ ప్రకాష్. ఈ సినిమా భారీ విజయం సాధించింది.

35
రెండో జాతీయ అవార్డు

నటుడిగా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్న జీవీ ప్రకాష్, 'వాతి' సినిమాకు రెండో జాతీయ అవార్డు అందుకున్నారు. దీనికి తన మామ ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బహుమతి గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇంతకీ మామ ఇచ్చిన అద్భుతమైప బహుమతి ఏంటి?

45
ఏఆర్ రెహమాన్ బహుమతి

ఏఆర్ రెహమాన్, జీవీ ప్రకాష్‌కు ఎంతో ఇష్టమైన, తాను వాడిన తెల్లటి పియానోను బహుమతిగా ఇచ్చారు. ఎన్నో హిట్ పాటలకు రెహమాన్ వాడిన ఈ పియానో జీవీకి అమూల్యమైనది. ఇది తన జీవితంలో మర్చిపోలేని విలువైన బహుబతి అంటున్నాడు జీవీ. 

55
మొదటి జాతీయ అవార్డు

జీవీ ప్రకాష్, 2020లో సూర్య నటించిన 'సూరరై పొట్రు' సినిమా సంగీతానికి తన మొదటి జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఆతరువాత అతనికి అవకాశాలు భారీగా పెరిగిపోాయాయి. ఈక్రమంలో రీసెంట్ గా మరో జాతీ అవార్డ్ అందుకోవడంతో రెహమాన్ తన మేనల్లుడికి ఇలా బహుమతి పంపించాడు. ఇక తాజాగా జీవీ ప్రకాష్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

Read more Photos on
click me!

Recommended Stories