చాలామందికి మరీముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరికి ఓ డౌట్ బుర్రని తొలిచేస్తుంటుంది ఈ టైమ్ లో.. ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు.. గ్రామీణ అభివృద్ది, అటవీ, సైన్స్, రూరల్ వాటర్ లాంటి శాఖలకు మినిస్టర్ గా ఉన్నారు. మరి ఆయన ఈ టైమ్ లో సినిమాలు కంటీన్యూ చేస్తారా..? ఆ స్థాయిలో అంత పని పెట్టుకుని.. షూటింగ్ షెడ్యూల్స్ కు టైమ్ ఇవ్వగలరా..? అసలు ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటి..?