మీ చిత్రాల్లో బాగా నచ్చిన సినిమా ఏంటి.. నచ్చని సినిమా ఏంటి అని అడగగా.. నచ్చిన చిత్రాలు వేదం, అరుంధతి అని తెలిపింది. ఆ చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. కొన్ని చెత్త సినిమాలు కూడా చేశాను. వాటిలో అస్సలు ఇష్టం లేని మూవీ 'ఒక్కమగాడు' అని అనుష్క తెలిపింది. వైవిఎస్ చౌదరి, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.