VishnuPriya: కష్టం లేకుండా నెలకు రూ.20 లక్షలు సంపాదిస్తున్న యాంకర్.. సుమ, శ్రీముఖి లకు కూడా సాధ్యం కాదు

Published : Jun 22, 2026, 07:27 PM IST

Vishnu Priya Bhimeneni: విష్ణుప్రియకి ప్రస్తుతం సినిమా ఆఫర్స్ లేవు. అయినప్పటికీ ఆమె నెల సంపాదన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
విష్ణుప్రియ

ప్రస్తుతం విష్ణుప్రియ టాలీవుడ్ లో ట్రెండింగ్ సెలెబ్రిటీ. తరచుగా ఏదో విధంగా విష్ణుప్రియ వార్తల్లో ఉంటోంది. నటిగా కూడా విష్ణుప్రియ టాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని సినిమాల్లో నటించింది. అయితే ప్రస్తుతం విష్ణుప్రియకి నటిగా ఎలాంటి ఆఫర్స్ లేవు. కానీ సంపాదనలో మాత్రం విష్ణుప్రియ టాలీవుడ్ టాప్ యాంకర్స్ కి ఏమాత్రం తగ్గడం లేదు.

25
విష్ణుప్రియ నెల సంపాదన

ఒక్క సినిమా, టీవీ షో చేతిలో లేకపోయినా విష్ణుప్రియ నెల సంపాదన 20 లక్షలకు పైగానే ఉంది. ఏదైనా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ సంపాదిస్తోంది అనుకుంటే పొరపాటే. ఎలాంటి కష్టం లేకుండా కేవలం ఇంస్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్స్ ద్వారా మాత్రమే విష్ణుప్రియ నెలకి రూ.20 లక్షల ఆదాయం అందుకుంటోంది.

35
కష్టం లేకుండా లక్షల్లో ఆదాయం

ఇంస్టాగ్రామ్ లో విష్ణుప్రియకి 7 వేలకు పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఈ లెక్కన ఆమె ఆదాయం 27 లక్షల వరకు ఉండాలి. ఒక్కో సబ్ స్క్రైబర్ వద్ద 390 చందా చార్జ్ చేస్తోంది. కానీ అదనపు చార్జెస్ ఆమె భరించాల్సి వస్తోంది. దీనితో విష్ణుప్రియ ఆదాయం 20 లక్షల వరకు ఉంటోంది.

45
టాప్ యాకర్స్ కి కూడా సాధ్యం కాదు

కేవలం షబ్ స్క్రైబర్స్ కి ఎక్స్ క్లూజివ్ కంటెంట్ అందిస్తూ కష్టం లేకుండా విష్ణుప్రియ ఆదాయం సొంతం చేసుకుంటోంది. ఇలా కష్టం లేకుండా ఆదాయం పొందడం టాలీవుడ్ లో టాప్ యాంకర్స్ అయిన సుమ కనకాల, శ్రీముఖి లాంటి వారికి కూడా సాధ్యం కాదేమో.

55
తరచుగా వార్తల్లో విష్ణుప్రియ

ఇటీవల ఇంస్టాగ్రామ్ లో విష్ణుప్రియ తన సబ్ స్క్రైబర్స్ కోసం ప్రత్యేక లైవ్ షో నిర్వహించింది. ఈ షోలో తన బాడీ కౌంట్ 5 అని చెప్పడం కూడా పెద్ద చర్చకు దారితీసింది.

Read more Photos on
click me!

Recommended Stories