టాలీవుడ్ లవ్లీ కపుల్ గా ఉన్నారు అల్లు అర్జున్-స్నేహారెడ్డి. కోట్లు సంపాదించే భర్త ఉన్నా కూడా స్నేహారెడ్డి కెరీర్ కోసం ప్రాకులాడుతుంది. మనిషిగా పుట్టాక మనకంటూ ఒక పని, సంపాదన, లక్ష్యం ఉండాలని ఆమె భావిస్తున్నారు. స్నేహారెడ్డి గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.