లంగా ఓణీలో నడుము మడతలు చూపిస్తూ నరాలు కట్ చేసిన కావ్య కళ్యాణ్ రామ్... హాట్ లుక్స్ వైరల్!

Published : Nov 20, 2023, 02:09 PM ISTUpdated : Nov 20, 2023, 02:10 PM IST

కావ్య కళ్యాణ్ రామ్ కి ఫొటో షూట్స్ చేసుకోవడానికి సరైన ప్రదేశం దొరకడం లేదట. చేసేది లేక ప్రతిసారి ఇంటి టెర్రాస్ మీద ఫోటోలు దిగుతుందట. బెటర్ ప్లేస్ సజెస్ట్ చేయమని సలహా ఆడుతుంది.

PREV
18
లంగా ఓణీలో నడుము మడతలు చూపిస్తూ నరాలు కట్ చేసిన కావ్య కళ్యాణ్ రామ్... హాట్ లుక్స్ వైరల్!
Kavya Kalyan Ram

ఇక లంగా ఓణీలో సిద్దమైన యంగ్ బ్యూటీ నడుము అందాలు హైలైట్ అయ్యేలా మైండ్ బ్లాక్ చేసింది. కుర్ర భామ పదునైన అందాలు గుండెలు కోసేస్తుంటే కుర్రాళ్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. 

 

28
Kavya Kalyan Ram

కావ్య ఇటీవల ఉస్తాద్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. కోడూరి సింహ హీరోగా నటించిన ఉస్తాద్ మూవీ ఓ డిఫరెన్స్ సబ్జెక్టుతో తెరకెక్కింది. ఉస్తాద్ మూవీతో హ్యాట్రిక్ పూర్తి చేద్దామనుకున్న కావ్య కళ్యాణ్ రామ్ కి నిరాశే  ఏదురైంది. ఉస్తాద్ ప్లాప్ అయ్యింది. 

 

38
Kavya Kalyan Ram

హీరో శ్రీసింహ మరో ప్రయత్నం విఫలమైంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఉస్తాద్ చిత్రాన్ని ప్రేక్షకుల పట్టించుకోలేదు. జైలర్, భోళా శంకర్ వంటి భారీ చిత్రాల మధ్య కొట్టుకుపోయింది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా గంగోత్రి, బాలు , విజయేంద్ర వర్మ, ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, బన్నీ, పాండురంగడు ఇలా పదికి పైగా చిత్రాల్లో కావ్య నటించింది. 

48
Kavya Kalyan Ram

గత ఏడాది విడుదలైన మాసూద మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. హారర్ జోనర్లో తెరకెక్కిన మసూద హిట్ టాక్ తెచ్చుకుంది. తిరువీర్, సంగీత ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రంలో కావ్య పాత్ర నిడివి తక్కువే. ఉన్నంతలో మెప్పించే ప్రయత్నం చేసింది. 

58

అయితే ఆమెకు బలగం ఫేమ్ తెచ్చింది. దర్శకుడు వేణు ఎల్దండి అద్భుతం చేశాడు. 2023 సెన్సేషన్స్ లో ఒకటిగా బలగం నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బంపర్ హిట్ కొట్టింది. ఈ సినిమా సంచనాలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రియదర్శికి జంటగా కావ్య కళ్యాణ్ రామ్ నటించింది. 

 

68
Kavya Kalyanram

బలగం మూవీలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి కావ్య, ప్రియదర్శిలను హీరో హీరోయిన్ అని కూడా అనలేం. నటులుగా పేరు తెచ్చుకున్నారు. బలగం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు వేణుతో పాటు ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ కి కూడా అవార్డులు దక్కాయి. బలగం మూవీతో కావ్య ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయ్యారు. 

78
Kavya Kalyanram

ఇటీవల కావ్య కళ్యాణ్ రామ్ పై ఓ రూమర్ చక్కర్లు కొట్టింది. హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో దర్శక నిర్మాతలు బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని తాను చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. లావుగా ఉన్నావు, నువ్వు హీరోయిన్ కాలేవని కావ్య స్వయంగా చెప్పారని వార్తలు వచ్చాయి. 

 

88
Kavya Kalyanram

ఈ కథనాలపై కావ్య స్పందించారు. అవన్నీ నిరాధారమైన కథనాలంటూ కొట్టిపారేశారు. నాపై ఏ దర్శకుడు నిర్మాత బాడీ షేమింగ్ కి పాల్పడలేదు. అలాంటి ఆరోపణలు నేను చేయలేదు. దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయకండని సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది. 

 

చాలీచాలని బ్లౌజ్ లో మెహ్రీన్ అందాల ప్రదర్శన.. చేతులు పైకెత్తి మతి చెడగొడుతున్న హనీ బేబీ
 

click me!

Recommended Stories