అలాగే ప్రభాస్ ‘డార్లింగ్’, అల్లు అర్జున్ ‘ఆర్య2’లో ఈ ముద్దుగుమ్మ పెర్ఫామెన్స్ ను ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అదేవిధంగా ‘బంధిపోటు’, ‘గుంటూరు టాకీస్’, ‘ఏక్ మినీ కథ’ వంటి సినిమాలతోనూ అలరించింది. ఈ ముద్దుగుమ్మ నటించిన ‘నిరీక్షణ’, ‘అర్ధం’ చిత్రాలు విడుదల కావాల్సి ఉంది.