స్టార్ హీరోయిన్ పెళ్లి, రోజంతా ఏడ్చిన అల్లు అర్జున్, అంతలా ప్రేమించిన హీరోయిన్ ఎవరు?

Published : Apr 27, 2025, 12:46 PM IST

‘పుష్ప’ సినిమాతో పాన్-ఇండియా స్టార్ అల్లు అర్జున్‌కి కోట్ల మంది అభిమానులు పెరిగారు. ఆయన అంటే ప్రాణంగా ప్రేమించే ఫ్యాన్స్ ఎందరో ఉన్నారు. అయితే, ఒకప్పుడు ఆయన కూడా ఒక నటికి సాధారణ అభిమాని అని మీకుతెలుసా? మరీ ముఖ్యంగా ఓ స్టార్ హీరోయిన్ కు అల్లు అర్జున్  వీరాభిమాని. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. అందులో అల్లు అర్జున్ బాధతో ఏడ్చిన ఓ సందర్భాన్ని వెల్లడించారు. ఇంతకీ బన్నీ ఎందుకు ఏడ్చాడు. ఎవరా నటి?  

PREV
15
స్టార్ హీరోయిన్ పెళ్లి, రోజంతా ఏడ్చిన అల్లు అర్జున్, అంతలా ప్రేమించిన హీరోయిన్ ఎవరు?

అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి  సినిమా వాతావరణంలోనే పెరిగారు. మెగా, అల్లు ఫ్యామిలీ వారసత్వంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. సినిమాల్లోకి రాకముందు తన మామ చిరంజీవి సినిమాలు సాధారణ మెగా ఫ్యాన్ మాదిరిగా థియేటర్ కు వెళ్లి చూసేవారట అల్లు అర్జున్. అంతే కాదు ఆయన ఓ హీరోయిన్ అంటు చాలా ఇష్టం. ఆ హీరోయని్ ను ఎంతో  అభిమానించారు,ప్రేమించారు. ఆమె ఎవరో కాదు అతిలోక సందరి దివంగత తార శ్రీదేవి. 

Also Read: సచిన్ కూతురు తో డేటింగ్ వార్తల పై, ఫస్ట్ టైమ్ స్పందించిన శుభ్ మన్ గిల్, స్టార్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్
 

25
Sridevi

అవును శ్రీదేవిని ఎంతో అభిమానించాడట అల్లు అర్జున్  శ్రీదేవి అంటే ఆయనకి దేవతలాగే భావించేవారట. 80, 90లలో శ్రీదేవి అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ కూడా ఆమె అభిమానుల్లో ఒకరు.1996లో శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకున్నారు. ఈ  వార్త అల్లు అర్జున్‌ని బాగా బాధపెట్టింది. తన కలల రాణి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటోందని ఆయన జీర్ణించుకోలేకపోయారు.

Also Read: సునీల్ పొలిటికల్ ఎంట్రీ? దళపతి విజయ్ కు పోటీ ఇవ్వనున్న స్టార్ కమెడియన్

35

శ్రీదేవి పెళ్లి వార్త విన్న రోజు తాను రోజంతా ఏడ్చానని అల్లు అర్జున్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. "శ్రీదేవి నాకు చాలా ఇష్టం. ఆవిడ బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకున్నప్పుడు నా గుండె బద్దలైంది. ఆ రోజంతా ఏడ్చాను" అని ఆయన అన్నారు. శ్రీదేవి అంటే ఆయనకి ఎంత ఇష్టమో ఈ మాటల ద్వారా తెలుస్తోంది.అల్లు అర్జున్ ఒక్కడినే కాదు, ఆ కాలంలో చాలా మంది శ్రీదేవికి ఫ్యాన్స్. ఆమె అందం, అభినయం అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేవి.

Also Read: అమితాబచ్చన్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా, బిగ్ బీ ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేదు?

45
Allu Arjun Next Film

ఒకప్పుడు శ్రీదేవి పెళ్లికి ఏడ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు పాన్-ఇండియా స్టార్. ఈ విషయాన్ని ఆయన గతంలో ఎప్పుడో ఒక సారి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ అాయితే ఈ వీడియోను మరింతగా వైరల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పాత ఇంటర్వ్యూ స్టార్స్ వ్యక్తిగత జీవితం అభిమానులపై ఎంత ప్రభావం చూపుతుందో ఈ విషయం తెలియజేస్తుంది. 

Also Read: 10 హిట్లు వరుసగా కొట్టిన 38 ఏళ్ల స్టార్ కిడ్ ఎవరో తెలుసా? బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హీరో

55
AA22 x A6 movie total budget and remunerations of allu arjun and atlee sun pictures

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. దాదాపు 800 కోట్లతో భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కబోతుంది ఈసినిమా. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈమూవీలోముగ్గరు హీరోయిన్స్ ఉంటారని సమాచారం. అంతే కాదు ఈమూవీలో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ నటిస్తారని కూడా తెలుస్తోంది. 

Also Read: 12 గంటల్లో 21 పాటలు, 60 ఏళ్ల కెరీర్ లో 40000 కు పైగా సాంగ్స్ పాడిన స్టార్ సింగర్ ?

Read more Photos on
click me!

Recommended Stories