పోకిరి (Pokkiri)
2007లో విడుదలైన ఈ యాక్షన్ సినిమా, 2006లో వచ్చిన మహేష్ బాబు నటించిన తెలుగు సినిమా 'పోకిరి'కి రీమేక్.
విల్లు (Villu)
2009లో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా, 1998లో వచ్చిన బాలీవుడ్ సినిమా 'సోల్జర్'కి రీమేక్. ఒరిజినల్ సినిమాలో బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించారు.
కావలన్ (Kaavalan)
2011లో విడుదలైన ఈ రొమాంటిక్ యాక్షన్ కామెడీ సినిమా, 2010లో వచ్చిన మలయాళ సినిమా 'బాడీగార్డ్'కి రీమేక్. అందులో దిలీప్ ప్రధాన పాత్ర పోషించారు.