ఈరోజు ఎపిసోడ్ లో రాధ(radha) చిన్న ఈ స్పీచ్ ఇచ్చిన తరువాత ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆదిత్య మాట్లాడుతూ పిల్లలను పిల్లలను ఇంత ప్రయోజకురాలుగా చేస్తున్న రాధ గారిని కూడా ఒకసారి వేదికపైకి రావాలి అని కోరడంతో రాధ సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు రాధ తన ఇద్దరు పిల్లలను తీసుకొని వేదికపైకి వెళ్లగా వారితో పాటు మాధవ(madhava) కూడా వెళ్తాడు.