పీలికలాంటి బ్రాతో యద అందాలు కప్పేసి టాప్‌ షో చేస్తున్న ఆదా శర్మ.. స్కిన్‌ షోకి గేట్లు ఎత్తేసినట్టే!

First Published Jun 11, 2021, 7:28 PM IST

`హార్ట్ ఎటాక్‌`, `క్షణం`, `కల్కీ` బ్యూటీ ఆదా శర్మ అందాల ఆరబోతకి గేట్లు ఎత్తేసింది. తాజాగా టాప్‌ షో చేస్తూ ఇంటర్నెట్‌లో మంట పెట్టిందీ రాజశేఖర్‌ ప్రియురాలు. లేటెస్ట్ ఫోటోలతో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. 
 

పొడుగుకాళ్ల బ్యూటీ ఆదా శర్మకి హీరోయిన్‌గా అంతటి గుర్తింపు దక్కలేదు. కానీ `క్షణం`, `కల్కి` చిత్రాల్లో మంచి పాత్రల్లో నటించి వాహ్‌ అనిపించింది.
undefined
`హార్ట్ ఎటాక్‌`తో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమై తన గ్లామర్‌తో కుర్రాళ్లకి హార్ట్ ఎటాక్‌ తెప్పించింది. బట్‌ ఎందుకో ఏమో ఈ అమ్మడికి రావాల్సిన పేరు, గుర్తింపు రాలేదు.
undefined
దీంతో ఇటీవల తన గ్లామర్‌ షోతో రెచ్చిపోతుంది. స్కిన్‌ షోకి నో బౌండరీస్‌ అనేలా తాజాగా అందాలు ఆరబోసింది.
undefined
పీలికలాంటి బ్రాతో యద అందాలను కప్పేసి టాప్‌ షో చేసింది. బొడ్డు అందాలు చూపిస్తూ ఇంటర్నెట్‌లో ఫైర్‌ అంటించిందీ సెక్సీ భామ.
undefined
అయస్కాంతం లాంటి ఆదా అందాలు ఇప్పుడు అందరిని ఆకర్షించేస్తుంది. చూపుతిప్పుకోనివ్వడం లేదు. అంతగా హంట్‌ చేస్తున్నాయి ఈ నితిన్‌ బ్యూటీ అందాలు.
undefined
ప్రస్తుతం ఈ లేటెస్ట్ సెక్సీ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.నెటిజన్లకి బాడీలో టెంపరేచర్‌ రైజ్‌ చేస్తున్నాయి.
undefined
ఈ అమ్మడికి ప్రస్తుతం ఇటు టాలీవుడ్‌లో, అటు బాలీవుడ్‌లో ఆఫర్స్ లేవు. ఇలా అందాలు ఆరబోస్తూ మేకర్స్ కి ఎరవేస్తుంది. అవకాశాల కోసం స్కిన్‌ షోకి తెరలేపింది. మరి ఈ బ్యూటీ పిచ్చెక్కించే అందాలను చూసైనా మేకర్స్ అవకాశాలిస్తారో, ఆ దిశగా ఆడియెన్స్ కి ఈ భామ అందాలను చూపిస్తారో లేదో చూడాలి.
undefined
click me!